Anasuya sister : యాంకర్ గా అనసూయ చెల్లి.. ఇక అక్క పరిస్థితేంటో మరి!

Anasuya sister : హాట్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆమె యాంకర్ గా, ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె చెల్లి కూడా బుల్లితెరపై ఆరంగ్రేటానికి సర్వం సిద్ధం అయిందని సమాచారం. జీ తెలుగులో స్టార్ట్ కాబోతున్న ఓ షోకి ఈమె యాంకర్ గా వ్యవహరించనున్నారట.

Anchor anasuya sister also coming in insustry and as anchor
Anchor anasuya sister also coming in insustry and as anchor

ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో కూడా చర్చకు దారి తీసింది. అనసూయకు ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉన్నారు. వాళ్లలో వైష్ణవి ఒకరు అందంలో చలాకీతనంతో అక్కను పోలి ఉండే వైష్ణవి యాంకర్ గా ఎంట్రీ ఇస్తే బుల్లితెరను ఏలేయడం ఖాయమన్న వాదన ఎప్పటి నుండో ఉంది. అప్పుడప్పుడూ అక్కతో వైష్ణవి బుల్లితెరపై కనిపించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చారు.

Anasuya sister : అనసూయ చెల్లి యాంకర్ గా వైష్ణవి ఎంట్రీ .. 

యాంకర్ గా అనసూయ లక్షలకు లక్షలు సంపాదిస్తుండగా… పరిశ్రమలో యాంకర్ గా పేరు తెచ్చుకొని భారీ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఈమెను స్పూర్తిగా తీసుకొని ఆమె చెల్లి యాంకర్ గా మారాలని డిసైడ్ అయ్యారట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయట.దీనిపై అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ.. వైష్ణవి ఎంట్రీతో అక్క అనసూయకు దేత్తడే అంటున్నారు. ఈ యంగ్ లేడీ అక్కను దాటిపోవడం ఖాయమని భావిస్తున్నారు.

Advertisement

Read Also : Minister roja dance: డ్యాన్స్ తో మెప్పించిన రోజా, మంత్రి అయ్యాక కూడా సూపర్ జోష్!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel