Anasuya sister : యాంకర్ గా అనసూయ చెల్లి.. ఇక అక్క పరిస్థితేంటో మరి!
Anasuya sister : హాట్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆమె యాంకర్ గా, ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె చెల్లి కూడా బుల్లితెరపై ఆరంగ్రేటానికి సర్వం సిద్ధం అయిందని సమాచారం. జీ తెలుగులో స్టార్ట్ కాబోతున్న ఓ షోకి ఈమె యాంకర్ గా వ్యవహరించనున్నారట. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో కూడా చర్చకు దారి … Read more