Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Farmer success story : నాడు లక్ష కోసం ఇబ్బందులు.. నేడు నెలకు రెండు లక్షల సంపాదన!

Farmer success story : దేశంలో చాలా మంది రైతులు తులసి సాగు ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. యూపీలోని ఫిలిభిత్ లో నివసించే నదీమ్ ఖఆన్ జీవితాన్ని తుసి మొక్క మార

By Vinod Kumar

Published on: October 15, 2022 1:00 PM

Updated on: October 15, 2022 3:27 PM

Tulasi cultivation farmer success story

---Advertisement---

Farmer success story : దేశంలో చాలా మంది రైతులు తులసి సాగు ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. యూపీలోని ఫిలిభిత్ లో నివసించే నదీమ్ ఖఆన్ జీవితాన్ని తుసి మొక్క మార్చేసింది. నదీమ్ ఖాన్ అంతకుముందు తన సాధారణ వ్యవసాయం నుండి పెద్దగా సంపాదించలేకపోయాడు. వాతావరణం, తెగుళ్ల వ్యాప్తి కారణంగా అతను చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. పంటలను పెంచడానికి పెట్టుబడి మొత్తం. దాన్ని తీయడం కష్టంగా మారడం తరచుగా జరిగేది. తులసి సాగు ప్రారంభించినప్పటి నుంచి నదీమ్ ఖాన్ జీవితం మారిపోయింది.

Tulasi cultivation farmer success story
Tulasi cultivation farmer success story

నదీమ్ గతంలో లక్ష రూపాయల కోసం ఉరంతా తిరిగాడు. కాన ఎవరూ అతడికి డబ్బు సాయం చేయలేదు. కానీ జయేంద్ర సింగ్ సూచనలో తులసి సాగు చేసి నేడు నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. గత ఎనిమిదేళ్ల నుంచి ఈ ట్రెండ్ నిరంతరం కొనసాగుతోంది. ప్రస్తుతం నదీమ్ తులసి సాగు ద్వారా సంవత్సరానికి 10 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడు.

Advertisement

డాబర్, పతంజలి, హమ్దార్ద్, బైద్యనాథ్, ఉంజా, జండూ వంటి పెద్ద ఒషధ కంపెనీలు తులసి ఆకులు, మొక్కలను క్వింటాల్ కు రూ.700 చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. తులసి పంటకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఆయుర్వేదం నుంచి హోమియోపతి వరకు తులసికి అధిక డిమాండ్ ఉంటుంది.

Read Also : B.Tech Chaiwali : చదువులమ్మ.. బీటెక్ చాయ్ వాలి.. ఇలా చేయాలంటే గట్స్ ఉండాలి.. ఈమె రియల్ స్టోరీ చదవాల్సిందే..!

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :