RJ Surya lover : ఆర్జే సూర్యతో ఇనయ్ లవ్ స్టోరీ.. హర్ట్ అవుతున్న రియల్ ప్రేయసి బుజ్జమ్మ!

RJ Surya lover : బిగ్ బాస్ హౌస్ లో కామకేళి సాగిస్తున్న ఆర్జే సూర్య, ఇనయలపై షాకింగ్ కామెంట్లు చేసింది ఆర్జే సూర్య రియల్ లైఫ్ లవర్ బుజ్జమ్మ అలియాస్ మృదుల. ఆరోహి వెళ్లిపోయిన తర్వాత ఇనయతో క్లోజ్ అయిన ఆర్జే సూర్య.. బిగ్ బాస్ హౌస్ ని లవర్స్ పార్క్ గా మార్చేశారు. వీళ్ల యవ్వారం బాగా ముదరడంతో పాటు ఫుటేజీ బాగా ఇస్తోందని అటు నాగార్జునతో పాటు అభిమానులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో వీళ్లు మరింత రెచ్చిపోతున్నారు.

rj-surya-lover-bujjamma-fires-on-inaya-and-surya
rj-surya-lover-bujjamma-fires-on-inaya-and-surya

ఆర్జే సూర్య, ఆరోహిలను సురోహి గా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఇనయ, సూర్యల యవ్వారం మరింత హాట్ టాపిక్ గా మారడంతో సీన్ లోకి వచ్చింది ఆర్జే సూర్య ప్రేయసి బుజ్జమ్మ. మా సూర్య చాలా మంచోడు.. మొత్తం ఆ ఇనయే చేస్తోంది, మా వాడ్ని ఫెవికాల్ లా అంటుకుని వదలడం లేదంటూ హాట్ కామెంట్లు చేసింది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బుజ్జమ్మ ఈ కామెంట్లు చేసింది.

సూర్య ఇనయ వెనక తిరగడం లేదు.. ఆమే మా వాడి వెనక తిరుగుతోందని వివరించింది. ఇనయకి సూర్య అంటే ఇంట్రెస్ట్ ఉందని చూస్తుంటేనే అర్థం అయిపోతుందని పేర్కొంది. మరి సూర్యకి ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియదని చెప్పింది. సూర్య ప్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉందని.. వాళ్ల అమ్మంటే సూర్యకి చాలా ప్రేమని చెప్పుకొచ్చింది. సూర్య గేమ్ చూసి ఆంటీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని.. సూర్యకి ఓట్లు పడేందుకు మేమంతా చాలా కష్టపడుతున్నామని తెలిపింది.

Advertisement

Read Also : Bigg Boss 6 Telugu : ఆర్జే సూర్యకి పెదాలతో సైగ చేసిన ఆరోహి, ముద్దుల కోసం కోడ్ లాంగ్వేజ్! 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel