#Govt Jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs
Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Solar eclipse 2022 : సూర్య గ్రహణం సమయంలో ఈ పనులు అస్సలే చేయకూడదు, ఏంటంటే?

Do and do not things in solar eclipse 2022 time

Solar eclipse 2022 : ఈరోజు సూర్యగ్రహణం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది సూర్య గ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణం పాక్షికంగానే ఉన్నప్పటికీ మన దేశంలో కనిపిస్తుంది. అయితే ఈ సూర్య గ్రణం హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైన దీపావళి పండుగ రోజున రాబోతుంది. ఇకపోతే ఈరోజు ఏం చేయాలి, ఏమేం చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యగ్రహణానికి ముందు మరియు తలస్నానం చేయాలి. గ్రహణానికి కనీసం రెండు గంటల ముందు ఆహారం … Read more

Mahesh babu : మహేష్ బాబు లవ్ స్టోరీ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన మంజుల..!

Manjunla reveals mahesh babu love story and shocking news

Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేమ గురించి ఆయన సోదరి మంజుల పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు మొత్తం ఐదుగురు సంతానం కాగా.. వారిలో రమేష్ బాబు పెద్దవాడనే విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మంజుల, పద్మావతి, ప్రియదర్శిని అనే ముగురు ఆడ పిల్లలు. చివరగా మహేష్ బాబు జన్మించాడు. వీరిలో రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత అది కలిసి … Read more

Solar eclipse 2022 : సూర్యగ్రహణ సమయ కాలం, కనిపించే ప్రాంతాలు ఏవో తెలుసా?

Solar eclipse effetced areas and time details here..

Solar eclipse 2022 : ఈరోజే సూర్య గ్రహణం. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా ఎప్పుడు ఏర్పడుతుందనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఇది వరకు ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన తొలి సూర్య గ్రహణం సంభవించగా.. ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. సూర్య, చంద్ర గ్రహణాలు రెండు చొప్పున రానున్నాయి. ఈ అమావాస్యకు సంభవించే సూర్య గ్రహణంతో దాని కోటా పూర్తవుతుంది. ఈ ఏడాది నవంబర్ 7, … Read more

Ravana dead body : ఇప్పటికీ రావణుడి మృతదేహం అక్కడే ఉందట, మీకీ విషయం తెలుసా?

Ravana dead body is their in ravana guha story and importance

Ravana dead body : దేశవ్యాప్తంగా దీపావళి సంబురాలు మొదలయ్యాయి. దీపావళి పండుగ వెనుక ఉన్న పురాణం ఏంటంటే.. ఈ రోజున శ్రీరాముడు లంకను జయించి తిరిగి అయోధ్యకు వచ్చాడు. నేటికీ రావణుడి గురించి ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతిహాసాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రావణుడి మృతదేహం గురించే చర్చ జరుగుతోంది. కొన్నేళ్ల క్రితం శ్రీలంకలోని అంతర్జాతీయ రామాయణ పరిశోధన కేంద్రం అక్కడి పర్యాటక మంత్రిత్వ శాఖ రామాయణానికి సంబంధించిన 50 ప్రదేశాలను కనుగొన్ననాయి. ఈ ప్రదేశాల … Read more

Surya Grahanam: ఈ ఐదు రాశుల వారు పొరపాటున కూడా ఈరోజు గ్రహణాన్ని చూడొద్దు, ఎందుకంటే?

Surya Grahanam: ఈసారి దీపావళి పండుగ తెల్లారి అంటే అక్టోబర్ 25వ తేదీ అంటే ఈరోజే సూర్య గ్రహణం ఉంది. అక్టోబర్ 26వ తేదీన గోవర్ధన పూజ జరుగుతుంది. ఇది చాలా ఏళ్ల తర్వాత అరుదైన యాదృశ్చికం జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం చివరి సూర్య గ్రహణం ఈ రాశుల సమస్యలను పెంచుతుంది. కన్యా రాశి.. అనవసర ఖర్చులు పెరగొచ్చు పెట్టుబడికి సమయం అస్సలే అనుకూలంగా లేదు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కునే అవకాశాలు మరింత … Read more

Diwali 2022 : దీపావళి రోజున లక్ష్మీ పూజలో ఈ తప్పులు అస్సలే చేయొద్దు..

do-not-do-these-mistakes-in-diwali-laxmi-pooja

Diwali 2022 :  ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దీపావళి రానే వచ్చింది. ఆనందోత్సాహాల మధ్య సంబరంగా దీపావళి జరుపుకునేందుకు అంతా ఎదురు చూస్తున్నారు. ఇళ్లంతా దీపాలు వెలిగించి కొత్త అందాన్ని తీసుకువచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మట్టి ప్రమిదలు, విద్యుత్ లైట్లతో ఇళ్లు, ఆఫీసులు, దుకాణాలు, కార్యాలయాలు వెలిగిపోనున్నాయి. 2022 వ ఏడాది అక్టోబర్ 24వ తేదీన దీపావళిని జరుపుకోనున్నాయి. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటారు. దీపావళి రోజున చాలా ఇళ్లల్లో లక్ష్మీ, గణేశుడికి … Read more

Pumpkin Benefits: గుమ్మడికాయతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే వదిలిపెట్టరు

Pumpkin Benefits: గుమ్మడికాయతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. గుమ్మడి కాయలోని గుజ్జూ, వాటి గింజలు కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఈ మధ్యకాలంలో చాలా మందిలో గుండె ఆరోగ్యం దెబ్బ తింటోంది. వయసు పైబడిన వారిలోనే కాకుండా యువతలోనూ గుండె సమస్యలు వస్తున్నాయి. రోజూ గుమ్మడి కాయ గింజలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలనుకుంటున్నారు నిపుణులు. ఈ గింజలు ఆరోగ్యంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. … Read more

Poorna Marriage : సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న పూర్ణ.. అందుకే ఎవరినీ పిలవకలేకపోయిందట!

Porna gives clarrity about her secret marriage news

Poorna marriage : అవును సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ మహాలక్ష్మి సినిమాతో 2007లో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి బహుబాషా నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. లడ్డు బాబు, నువ్వులా నేనిలా, శ్రీమంతుడు, రాజుగారి గది, జయమ్ము నిశ్చయమ్మురా, దృశ్యం 2, అఖండ వంటి సినిమాల్లో నటించి ఆమె ప్రస్తుతం పలు టీవీ షోల్లో జడ్దిగా వ్యవహరిస్తోంది. అయితే … Read more

Dhanteras 2022: ధంతేరాస్ నాడు కొన్న పాత్రలు, నాణేలతో ఇంట్లోకి అలాగే వెళ్లిపోకూడదు..!

Dhanteras 2022: ధంతేరాస్ పండుగను, ఆరోజును చాలా మంది పవిత్రంగా భావిస్తారు. ఈరోజున ధన్వంతరి పూజన భక్తిగా చేస్తే ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరి వ్యాధులన్నీ నయం అవుతాయని నమ్ముతారు. ముఖ్యంగా ఈ పర్వదినాన వస్తువులు కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇది అత్యంత శుభసూచిక సమయం కాబట్టి వస్తువుల కొనుగోళ్లకు సరైన సమయం అని ప్రజలు భావిస్తారు. చాలా మంది బంగారం లేదా వెండి వస్తువులను కొనుక్కుంటారు. వాటికి పసుపు కుంకుమ రాసి అమ్మవారి ప్రతిమ … Read more

Viral Video : వీడి టాలెంట్ తగలెయ్యా.. వెంట్రుకవాసిలో ప్రాణాలు గాల్లో కలిసేవి.. షాకింగ్ వీడియో వైరల్!

ukrain-choppers-video-goes-viral-in-social-media

Viral Video: ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. నెలల కొద్దీ సాగుతున్న ఆ యుద్ధ ప్రభావం యావత్ ప్రపంచంపై పడింది. అటు అమెరికా నుండి ఇటు ఆస్ట్రేలియా వరకు ప్రతి దేశంపై యుద్ధం తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. చాలా దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే ప్రమాదంలో పడిపోయాయి. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో అయితే రేపో, మాపో ఆర్థిక మాంద్యం వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వేలాది మంది ఈ యుద్ధంలో ప్రాణాలు … Read more

Join our WhatsApp Channel