#Govt Jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs

 

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Dry fruits: డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త పడాల్సిందే!

Dry fruits: పండుగల మయంలో ఏ ఇంట్లో చూసినా స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. డ్రై ఫ్రూట్స్ సమయంలో బహుమతి ఇచ్చుకునే ముఖ్మమైన ఆహార పదార్థం. అతిథులకు అల్పాహారంగా కూడా ఇలాంటి డ్రైఫ్రూట్స్ ని వడ్డిస్తుంటారు. డ్రై ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైనవి అందరికీ తెలిసిందే. అయితే వీటితో గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి లింక్ చేశారు. కానీ మీరు ఎలాంటి పరిమాణాలు లేకుండా వాటిని ఎక్కువగా తినవ్చని కాదు. వీటిని అతిగా తింటే చాలా సమస్యలు … Read more

Jaggery Benefits: వామ్మో.. బెల్లం టీతో ఇన్ని ప్రయోజనాలా?

Jaggery Benefits: బెల్లంతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. అందుకే బెల్లాన్ని ఆయుర్వేదంలో చాలా విరివిగా వాడుతుంటారు. పల్లీలు, పుట్నాలు, కొబ్బరి, నువ్వులు సహా ఇతర ధాన్యాలతో బెల్లాన్ని కలిపి తింటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు టీ చాలా మంది తాగుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది తాగే పానీయం నీరు అయితే దాని తర్వాత ఉండేది టీ మాత్రమే. అలాంటి టీని భారత్ లోనూ ఎక్కువ మంది తాగుతుంటారు. కొందరికి టీ … Read more

Bilva Patra : కార్తీక మాసంలో శివయ్యను ఈ పత్రంతో పూజిస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడు..

bilva-patra-do-puja-with-these-leaves-lord-shiva-will-give-blessings

Bilva Patra : విష్ణువును అలంకారం ప్రియుడు అని పిలిస్తే.. శివయ్యను అభిషేక ప్రియుడు అంటారు. ఆయనకు అలంకారం కంటే కూడా అభిషేకాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. ఆకులు, అలమలు, నీళ్లు సహా ఇతర వాటితో చేసే అభిషేకాలు ఆయనకు ప్రీతిపాత్రం. బిల్వ చెట్టు.. దీనిని మారేడు, వెలగ చెట్టు అని కూడా పిలుస్తారు. బిల్వ ఆకులు శివయ్యకు చాలా ఇష్టం. ఏరోజు అయినా బిల్వ ఆకులు లేనిదే శివయ్య పూజ పూర్తి కాదు. మారేడు ఆకులు మూడు … Read more

Punch Prasad : రెండో పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్, సోషల్ మీడియాలో రచ్చ..

Jabardasth comedian punch prasad second marriage

Punch Prasad : జబర్దస్త్ లో నటించే చాలా మంది ఒక్క ఎపిసోడ్ తోనే సెలబ్రిటీ అయిపోతున్నారు. ఇలా పాపులర్ అయినా కమెడియన్స్ చాలా మందే ఉన్నారు. జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు రావాలన్నా, వారు చేసే స్కిట్లు క్లిక్కు కావాలన్నా.. కంటెంట్ ముఖ్యం. ఆ కంటెంట్ కు తగ్గ పంచ్ లు ఉన్నప్పుడే ఆ స్కిట్లు పేలుతాయి. హైపర్ ఆది అలా కేవలం తన పంచ్ ల వల్లే ఎంత ఫేమస్ అయిపోయాడో … Read more

Vishnu priya : పెళ్లికి సిద్ధమైన యాంకర్ విష్ణుప్రియ, అలాంటి మొగుడే కావాలంటూ!

Anchor vishnu priya shocking comments about her marriage

Vishnu priya: బుల్లితెరపై హాట్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పోవే పోరా షోతో సుధీర్ తో కలిసి మరింత పాపులారిటీని దక్కించుకున్న ఈ అమ్మడు.. షోలు, సీరియళ్లలో కనిపించడం మానేసింది. తాజాగా వాంటెడ్ పండుగాడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ తీవ్ర నిరాశ కల్గించింది. ఈ క్రమంలోనే వెండి తెరకు, బుల్లితెరకు దూరమైనప్పటికీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను తనదైనశైలిలో … Read more

Fire crackers : ఒక్కొక్కరిది ఒక్కో తిక్క, టపాసులు పెట్టి కారు కాల్చేశాడు

Fire crackers : ఒక్కొక్కరిది ఒక్కో తిక్క ఉంటుంది. వారి పిచ్చే వారికి ఆనందం. ఎంత పిచ్చి ఉన్న వారు అయినా దీపావళికి టపాసులు కాలుస్తారు. అంతే కానీ కారును కాల్చుకోరు కదా. కానీ అలా కారు కాల్చే. వారిని ఎవరైనా ఏమని పిలుస్తారు. పిచ్చోళ్లు అంటారు. లేకపోతే యూట్యూబర్స్ అంటారు. ఒకరు తమకు ఉన్న పిచ్చితో అలాంటి పనులు చేస్తారు. మరొకరు తమ వీడియోలకు వ్యూస్ కావాలని అలాంటి పిచ్చి పనులు చేస్తారు. అలాంటి ఓ … Read more

Custard apple side effects : రుచిగా ఉన్నాయని సీతాఫలాలు తెగ లాగించేస్తున్నారా, అయితే కష్టమే!

Do you know the side effects custard apple in telugu

Custard apple side effects : అతి సర్వత్రా వర్ణయేత్ అన్నట్లు ఏదైనా అతిగా తింటే అనర్థానికి దారి తీస్తుంది. సీతాఫలం విషయంలోనూ ఇది వర్తిస్తుంది. సీతాఫలం ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకందాం. సీతాఫలాలు తినడానికి అమృతం లాగే అనిపించే ఈ పండులో కేవలం రుచిలోనే కాకుండా ఆరోగ్య విషయంలోనూ అద్బుతంగా ఉపయోగపడతాయి. కేవలం సీతాఫలమే కాకుండా ఆ చెట్టు బెరడు, … Read more

Best Offer : సూపర్ ఆఫర్, రూ.500 ఈఎంఐతో స్మార్ట్ ఫోన్..

Smart phone best deals, get phone with 500 and emi

Best Offer : ఇది స్మార్ట్ ఫోన్ యుగం. ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే అన్నట్లుగా ఉంది. ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ వీడియో కాల్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అవసరం అవుతున్నాయి. కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారు తక్కువ ధరలో ఫోన్ కావాలనుకుంటారు. అలాంటి వారి కోసం మోటోరోలా మరో కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. పది వేల లోపు స్మార్ట్ ఫోన్ కోసం చూసే వారికి ఇది చక్కని, సూపర్ ఆఫర్ … Read more

Amla Benefits : ఉసిరితో ఇన్ని ఉపయోగాలా.. అర్జెంటుగా తినేయండి మరి..

benefits-of-amla-in-winter-season

Amla Benefits : ఉసిరిచేసే మేలు ఉల్లిగడ్డ కూడా చేయదంటారు. ఉసిరిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే ఉసిరిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ఆమ్లాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి ది కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నో రకాల రోగాల నుండి శరీరాన్ని కాపాడటంలో ఇమ్యూనిటీది ఎంత పెద్ద పాత్రో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉసిరిలో విటమిన్ సి తో పాటు.. … Read more

Diabetes : ఈ చిట్కాలతో షుగర్ ను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు..

How to control diabetes details here

Diabetes : ఈ మధ్య కాలంలో డయాబెటిస్ సమస్య చాలా మందిని వేధిస్తోంది. చిన్న వారి నుండి పెద్ద వారి వరకు డయాబెటిస్ చుట్టు ముడుతోంది. వయస్సు మీద పడే కొద్దీ వచ్చే ఈ జబ్బు, మధ్య వయస్సు వారినీ ఇబ్బంది పెడుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం ఇతర ఆరోగ్య సమస్యలనూ తెచ్చిపెడుతోంది. అయితే ఆహారం తీసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు, మరికొన్ని చిట్కాలు పాటిస్తే మధుమేహాన్ని క్రమంగా తగ్గించవచ్చు. షుగర్ ను కంట్రోల్ చేయడంలో … Read more

Join our WhatsApp Channel