వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Spam Calls : స్పామ్ కాల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

Spam Calls: లోన్ కావాలా, క్రెడిట్ కార్డు ఇస్తామంటూ రోజూ ఎన్నెన్నో ఫోన్ కాల్స్ వస్తుంటాయి. కొత్త నంబర్ నుంచి ఫోన్ రాగానే ఎవరు చేస్తున్నారనే ఆసక్తితో కాల్ అటెండ్ చేస్తాం. స్పాం కాల్ అని తెలిసి కోపంగా కట్ చేసేస్తాం. అవసరం లేదని చెప్పినా పదే పదే ఇలాంటి కాల్స్ వస్తుంటే అసహనానికి గురవుతూ ఉంటాం. మరోవైపులాటరీ తగిలిందని, మీ క్రెడి్, డెబిట్ కార్డు ముగిసిందంటూ మోసపూరిత కాల్స్ వస్తుంటాయి. మరీ విసుగు పుట్టించే స్పామ్ … Read more

Man murder: మటన్ కోసం భార్యాభర్తల మధ్య గొడవ.. ఆపేందుకు వెళ్లిన వ్యక్తిని చంపేశారు..!

Man murder: మాంసాహారం అంటే చాలా మందికి ఇష్టమే. కొందరు అన్ని రోజుల్లో నాన్ వెజ్ తింటుంటారు. మరికొందరేమో వారంలోని కొన్ని రోజుల్లో తినరు. అలాంటి సమయాల్లో చాలా మంది మగవాళ్లు బయటే తినేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన భార్య మాంసాహారం తినని, వండని రోజు మటన్ తీసుకొచ్చాడు. ఈరోజు ఇంటికి ఎలా తీసుకొస్తావంటూ భార్య ప్రశ్నించగా.. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. భార్యాభర్తలు ఒకరినొకరు కొట్టుకుంటుండగా.. పక్కింటి వ్యక్తి వచ్చి గొడప ఆపాలని … Read more

Guava Health Benefits : నోరూరించే జామలో ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఏ రంగు జామ పండ్లు తింటే మంచిదో తెలుసా?

guava-health-benefits-and-importance-here

Guava Health Benefits : సీజనల్ పండ్లు తినడం వల్ల కల్గే లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్లు అయితే కూరగాయలతో పాటు పండ్లను కూడా వీలయినంత ఎక్కువగా తినమని చెబుతుంటారు. జామ పండ్లు తినడం చాలా మంచిది. జలుబు అవుతుందని చాలా మంది ఈ పండును దూరం పెడతారు కానీ వాటిలో ఉన్నన్ని పోషకాల మరే పండ్లలో దొరకవు. అయితే జామ కాయల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్నిట్లలో గుజ్జు ఎర్రగా, తెల్లగా … Read more

Nargis Fakhri : పెళ్లి వద్దంట.. కానీ అది మాత్రం కావాలంట.. ఈ హాట్ బ్యూటీకి.. అబ్బాయిలు ఇది విన్నారా?!

nargis-fakhri-shocking-comments-on-marriage

Nargis fakhri : ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి చేస్కోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. చేస్కోవాలి అనుకునే వాళ్లు మాత్రం మంచి సెటిల్ట్ వాళ్లని చూసి చేసుకుంటున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. పెళ్లి చేస్కొని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ హాట్ బ్యూటీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తనకు పెళ్లి వద్దు, పెటాకలు వద్దని చెప్తూనే ప్రేమ మాత్రం కావాలని అంట్ోంది. … Read more

Naraka chathurdashi : నరక చతుర్దశి పూజా విధానం, ఎప్పుడు, ఎలా చేయాలో తెలుసా?

Naraka chathurdashi puja vidhanam and significance full details here

Naraka chathurdashi : అశ్విని మాసంలో వచ్చే చివరి అతి పెద్ద పండుగ దీపావళి. ఈ దీపావళి పండుగను చిన్నా పెద్ద తేడా లేకుండా ఘనంగా జరుపుకుంటారు. అయిదే ఈ దీపావళి సమయంలో నరక చతుర్దశి అనేది అత్యంత ముఖ్యమైన రోజు అని చెప్పవచ్చు. త్రయోదశి అనగా అశ్విని మాసంలోని కృష్ణపక్షం ధంతేరస్ నుండి ప్రారంభం అవుతుంది. దీపావళి పండుగకు ఒక రోజు ముందు నరక చతుర్దశి రోజున నూనెతో స్నానం చేసే ఒక సంప్రదాయం ఎప్పటి … Read more

Sudheer Rashmi : సుధీర్‌తో యాంకర్ రష్మి పీకల్లోతు ప్రేమలో ఉందనడానికి ఇదిగో ప్రూఫ్.. వీడియో చూస్తే మీరు అదే అంటారు..!

sudigali-sudheer-and-rashmi-romance-video-goes-viral

Sudheer Rashmi : బుల్లితెరపై ఉర్రూతలూగించే జబర్దస్త్ షో గురించి తెలియని వారుండరు. ఎందరో జీవితాలను నిలబెట్టిన ఈ ప్రోగ్రాంలో ఒకప్పటి కమెడినయ్స్ ఇప్పుడు లేరు. కానీ వారి గురించి కొన్ని విషయాలు ప్రస్తావించినప్పుడు వారితో కలిసి పని చేసినవారు అప్పటి సంగతులు గుర్తు చేసుకుంటున్నారు. జబర్దస్త్ లవ్ కపుల్ గా పేరొందిన సుధీర్, రష్మిలు చాలా డీప్ గా ప్రేమలో పడ్డారని టాక్. ఈ నేపథ్యంలో వీరి మధ్య జరిగిన కొన్ని రొమాంటిక్ సన్నివేషాలు యూత్ ను … Read more

Boda kakarakaya : బోడ కాకరకాయ అన్ని రోగాలకు చెక్ పెడ్తుంది.. క్యాన్సర్‌కు కూడా!

Boda kakarakaya : బోడ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తరచుగా తినమని ఆహార నిపుణులు సలహా ఇస్తుంటారు. అందులో ఆకుపచ్చ కూరగాయలు టాప్ లిస్టులో ఉన్నాయి. మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందితే అనేక రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. అలాంటి కూరగాయల్లో బోడకాకర కాయ ఒఖి. లిచీ లాగా ఉండే దీని ఆకారం చూస్తూ చాలా ముద్దుగా అనిపిస్తుంది. మధుమేహం అనేది సంక్ష్లిప్తమైన వ్యాధి. దీనిలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ … Read more

Viral Video : కొండముచ్చు చేసిన పనికి కంట కన్నీరు, గుండెల్ని పిండేస్తున్న వీడియో..

Heart touching video, Where is the faith of the man

Viral Video : మనుషుల కంటే మూగజీవాలకు ఎక్కువ విశ్వాసం ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో బయట పడిన విషయమే. ఇప్పటికీ ఎప్పటికీ విశ్వాసం విషయంలో మూగ జీవాలను మనిషి ఎన్నటికీ అధిగమించలేడు. అలాంటి ఓ ఘటననే ఇప్పుడు జరిగింది. చనిపోయిన ఓ వ్యక్తి పట్ల ఓ కొండముచ్చు చూపిన విశ్వాసానికి ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు. ఆ శవం వద్దే కూర్చుని ఆ కొండముచ్చు చేసిన పని ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసును గెలుస్తోంది. తన … Read more

Kitcha Sudeep : కిచ్చా సుదీప్‌తో మీనా సీక్రెట్ పెళ్లి..? అసలేం జరిగిందంటే?

Kitcha sudeep and heroine meena marriage secret marriage

Kitcha sudeep: నటి మీనా.. సౌత్ ఇండియాలో అందరి స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే దశాబ్ద కాలం పాటు నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. రజినీ కాంత్, కమల్ హాసన్, వెంటకేషన్, నాగార్జున, మోహన్ లాల్, మమ్ముట్టిలతో నటించి యమ క్రేజ్ సంపాదించుకుంది. అయితే నాలుగుదశాబ్దాలుగా నటిగా తన ప్రయాణం కొనసాగిస్తున్న మీనా తన కూతురు నైనికాను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసింది. ఇక మీనా తల్లి … Read more

Custard apple : సీజనల్ ఫ్రూట్స్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? సీతాఫలం తప్పక తీసుకోవాల్సిందే..!

Custard apple health benefits and detials here

Custard apple: సీతాఫలం ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. శీతాకాలంలో లభించే ఈ రుచికరమైన పండును చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది సాధారణంగా కొండ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తుంది. దేశంలోని అన్ని మార్కెట్లలో ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఈ పండు సులువుగా దొరుకుతుందని. మామిడి పండ్లు, యాపిల్స్ లాగా అందరూ సీతాఫలాలలను చాలా ఇష్టంగా తింటారు. సీతాఫలాన్ని మితంగా తినడం వల్ల అధిక రక్తపోటు నుంచి జీర్ణక్రియ వరకు అనేక ఆరోగ్య … Read more

Join our WhatsApp Channel