Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Custard apple side effects : రుచిగా ఉన్నాయని సీతాఫలాలు తెగ లాగించేస్తున్నారా, అయితే కష్టమే!

Custard apple side effects : అతి సర్వత్రా వర్ణయేత్ అన్నట్లు ఏదైనా అతిగా తింటే అనర్థానికి దారి తీస్తుంది. సీతాఫలం విషయంలోనూ ఇది వర్తిస్తుంది. సీతాఫలం ఎక్కువగా తీ

By Vinod Kumar

Published on: October 25, 2022 5:00 PM

Updated on: October 25, 2022 4:44 PM

Do you know the side effects custard apple in telugu

---Advertisement---

Custard apple side effects : అతి సర్వత్రా వర్ణయేత్ అన్నట్లు ఏదైనా అతిగా తింటే అనర్థానికి దారి తీస్తుంది. సీతాఫలం విషయంలోనూ ఇది వర్తిస్తుంది. సీతాఫలం ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకందాం.

Do you know the side effects custard apple in telugu
Do you know the side effects custard apple in telugu

సీతాఫలాలు తినడానికి అమృతం లాగే అనిపించే ఈ పండులో కేవలం రుచిలోనే కాకుండా ఆరోగ్య విషయంలోనూ అద్బుతంగా ఉపయోగపడతాయి. కేవలం సీతాఫలమే కాకుండా ఆ చెట్టు బెరడు, ఆకులు సైతం ఎ్నో ఆయుర్వేద మందుల్లో ఉపయోగపడతాయి. అయితే అతి సర్వత్రా వర్ణయేత్ అన్నట్లు ఏదైనా
అతిగా తింటే అనర్థానికి దారి తీస్తుంది.

Advertisement

Custard apple side effects :  సీతాఫలం అతిగా తింటే ఆరోగ్య సమస్యలు..

చాలా మందికి సీతాఫలం పడదు. దాన్ని తీసుకోవడం వల్ల ఒక్కోసారి దురద, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు సీతాఫలం పండును తీసుకోకపోవడమే మంచిది. అలాగే ఏదైనా జీర్ణ సమస్యలు ఉన్నవారు సీతాఫలాన్ని తినకూడదు. ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, గ్యాస్ సమస్యలు వస్తాయి. రక్తపోటు సమస్యలు ఉన్న వారు సీతాఫలాలను మితంగా తీస్కోవాలి.

దూరం పెడితే మరీ మంచిది. ఇందులోని గుణాలు అకస్మాత్తుగా రక్తపోటును తగ్గిస్తాయి. తద్వారా మైకం, మూర్చ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. సీతాఫలం గింజలు విషపూరితమైనవి. ఇవి చర్మపై ముఖ్యంగా కళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

Read Also : Amla Benefits : ఉసిరితో ఇన్ని ఉపయోగాలా.. అర్జెంటుగా తినేయండి మరి..

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.