వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Golden Tortoise: ఆశ్చర్యపరుస్తున్న బంగారు తాబేళ్లు

తాబేళ్లు మాములుగా అయితే నీళ్లలో ఉంటాయి. లేదంటే మాములుగా తిరుగుతాయి. కానీ ఈ తాబేళ్లు గాలిలో పక్షుల్లా ఎగురుతాయి. అది కూడా బంగారు వర్ణంలో మిమిలా మెరిసిపోతూ ఆకట్టుకుంటాయి. బుల్లి బుల్లి తాబేళ్లను చూసిన వారు చాలా అరుదనే చెప్పవచ్చు. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అమేజింగ్ ప్లానెట్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు అందరి దృష్టినీ బాగా ఆకర్షిస్తోంది. ఈ … Read more

Kajal agarwal emotional post: డియర్ గౌతమ్.. మన జీవితాల్లో మార్పులు రాబోతున్నాయంటూ కాజల్ పోస్ట్!

తన భర్త గౌతమ్ కిచ్లూని ఉద్దేశిస్తూ… హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. డియర్ గౌతమ్.. ఓ మంచి భర్తగా, నాకెప్పుడూ తోడుగా ఉన్నందుకు, ప్రతి ఆడపిల్ల కోరుకునే తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు అని తెలిపింది. అలసటగా అనిపించి, రాత్రివేళల్లో సరైన నిద్రలేనప్పుడు.. నువ్వు కూడా నాతోపాటే నిద్రలేచి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావంటూ రాసుకొచ్చింది. పుట్టబోయే బిడ్డ కోసం నీవు చాలా కష్టపడుతున్నావని పేర్కొంది. గడిచిన ఎనిమిది నెలల్లో నీలో నేను ఒక గొప్ప … Read more

EX MLA Daughter suicide: మాజీ ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య.. ఇంట్లోనే ఉరి!

మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె మహాలక్ష్మి (25) ఆత్మహత్య చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని తమ సొంత ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయారు. అయితే ఉదయం ఎంత సేపటికీ ఆమె తలుపులు తీయకపోగా… కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టారు. కూతురు తాడుకు వేలాడుతూ కనిపించడం చూసి బావురు మన్నారు. ఓ వైపు బాధను దిగమింగుకుంటూనే హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. మహాలక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. పోస్టుమార్టం నిమిత్తం … Read more

Congress senior leader vh: కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడి..!

కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్ వి. హనుమంతరావు ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలోని ఇంటి ముందు ఉన్న కారును ధ్వంసం చేశారు. ఉదయం లేచి చూసే సరికి కారు ధ్వంసం అవడం గుర్తించిన ఆయన… పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. అయితే మాడీ పీసీసీ అధ్యక్షుడిగా, మాజీ ఎంపీగా పని చేసిన తనకు రక్షణ లేదా … Read more

Gold prices today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎక్కడ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.170 ప్రియమైంది. కేజీ వెండి ధర కూడా స్వల్పంగానే పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.54,810 గా ఉంది. కిలో వెండి ధర రూ.71,480 వద్ద కొనసాగుతోంది. విజవాడలో 10 గ్రాముల పసిడి ధర … Read more

Hanuman jayannthi : హనుమాన్ జయంతి రోజు ఈ రాశులవారు ఈ ప్రసాదం సమర్పించండి.. కోరికలు తీరతాయి..

Hanuman Jayannthi : ప్రతి ఏటా చైత్ర పూర్ణిమ రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. తెలుగు క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 16 శనివారం రోజున వస్తోంది. ఆంజనేయుడు పవన సుతుడు. వాయు వాహనుడు. ఎంతో మందికి ప్రీతి పాత్రమైన హనుమాన్ కు ఆయన జయంతి రోజున ప్రత్యేక పూజలు చేసి కొలుస్తారు. చాలా మంది ఆ రోజున ఉపవాసం ఉంటారు. హనుమాన్ జయంతి రోజున ఆయనను పూజించడం వల్ల ఆత్మ విశ్వాసం … Read more

Srireddy : పీతల కూర చేసిన హాట్ స్టార్.. శ్రీరెడ్డి వంటకం మాములుగా ఉండదు.. వీడియో చూశారా?

srireddy crabs recipes in telugu

Srireddy : శ్రీరెడ్డి అనగానే బోల్డ్ నటి అని గుర్తుకు వస్తుంది. ఆమె చుట్టూ ఉన్న వివాదాలు స్పురణకు వస్తాయి. ఆమె ఎంత హాట్ గా ఉంటుందో.. ఆమె వివాదాలు అంతే హాట్ టాపిక్ అవుతాయి. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శ్రీరెడ్డి.పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది ఈ అమ్మడు. ఈ మధ్య రకరకాల వంటలు కూడా చేస్తోంది. వాటిని వీడియో తీసి యూట్యూబ్ లో … Read more

Milk price increased : మరోసారి పెరిగిన పాల ధరలు.. ఎంతంటే?

Milk Price increased : ధరల మోత మోగుతోంది. ఒకటీ రెండు అని కాదు అన్నింటి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. వంట నూనెల దగ్గరి నుండి గ్యాస్ సహా ప్రతి ఒక్కింటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యుడిపై ధరల భారం మోపుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరాయి పాల ధరలు. సామాన్యుడిపై మరో భారం పడనుంది. విజయ పాల ధర లీటరుపై రూ.2 చొప్పున పెరగనుంది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమలవుతాయని తెలంగాణ రాష్ట్ర … Read more

Extend age limit for police: యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయో పరిమితి పెంపు..!

రాష్ట్రంలో ఉన్న యూనిఫామ్ సర్వీసులు.. పోలీసు, అగ్ని మాపక, జైళ్లు, ఆబ్కారీ, రవాణా, అటవీ, ప్రత్యేక దళం తదితర ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 48ను ఈరోజు విడుదల చేసింది. ప్రత్యక్ష నియామకాలకు రెండోళ్ల పాటు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని వివరించింది. అయితే కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపికకు కనిష్ఠ వయసు 18 సంవత్సరాలు కాగా.. సాధారణ కేటగిరిలో గరిష్ఠ వయోపరిమితి 22గా ఉంది. ఇప్పుడు … Read more

AP CM Jagan : ఏలూరు అగ్నిప్రమాద బాధితులకు 25 లక్షల నష్ట పరిహారం..!

AP CM Jagan : ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరు పోరస్ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగి ఆరుగురు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు.. ఒక్కో ఇంటికి గాను రూ. 25 లక్షలు పరిహారం ప్రకటించారు. అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల చొప్పున.. … Read more

Join our WhatsApp Channel