వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Gold prices today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం 40 రూపాయలు తగ్గి రూ.54770 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా రూ.380 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.71,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.54,770 గా ఉంది. కిలో వెండి ధర రూ.71,100 వద్ద కొనసాగుతోంది.  విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర … Read more

Kgf review: ఆర్ఆర్ఆర్ కంటే ‘కేజీఎఫ్-2’ 10 రెట్లు వేస్ట్

సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ కేజీఎఫ్-2. కేవలం కన్నడ, తెలుగు సినీ అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ఫ్యాన్స్ ఎంతో ఎక్సైట్ మెంట్ తో ఉన్న సినిమా కేజీఎఫ్-2 అని చెప్పాలి. ఇది కన్నడ సినిమా అయినా.. భాషలకతీతంగా ఈ మూవీని చూసేందుకు ఆక్తిని చూపిస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ సినిమా మొదటి రోజు హిట్ టాక్ తెచ్చుకున్నది. దీంతో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు కేజీఎఫ్-2 బృందాన్ని అభినందిస్తున్నారు. అయితే బాలీవుడ్ క్రిటిక్… కాంట్రవర్సీలకు కేరాఫ్ … Read more

Kgf2 movie: కేజీఎఫ్-2 మూవీపై ఆర్జీవీ హాట్ కామెంట్స్

యశ్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మూవీ కేజీఎఫ్-2. కేజీఎఫ్ చాప్టర్ 1 సూపర్ డూపర్ హిట్టు కావడంతో సాధారణంగానే రెండో పార్ట్ పై అంచనాలు పెరుగుతాయి. అలాగే కేజీఎఫ్ ఛాప్టర్-2 పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. రెండో పార్ట్ లో రాకీ చేసే సాహసాలు, గోల్డ్ మైన్స్ సొంతం చేసుకోవడం గురించి అందరిలో ఎక్సైట్ మెంట్ నెలకొంది. మధర్ సెంటిమెంట్, హీరో ఎలివేషన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్,.. … Read more

Alia Bhatt Ranabir Wedding : వివాహ బంధంతో ఒక్కటైన ఆలియా భట్, రణబీర్ కపూర్..!

Alia Bhatt Ranabir Wedding

Alia Bhatt Ranabir Wedding : బాలీవుడ్ మోస్ట్ క్రషింగ్ పెయిర్ ఆలియా భట్‌, రణబీర్‌ కపూర్‌ పెళ్లి తంతు ముగిసింది. ఇన్నాళ్లుగా ప్రేమ పక్షులుగా విహరించిన వీరిద్దరూ… పెళ్లితో ఒకటయ్యారు. పంజాబ్ సంప్రదాయం ప్రకారం.. అతి తక్కువ మంది బంధువుల మధ్య వీరి వివాహం జరిగింది. బాంద్రాలోని ఆపార్ట్ మెంట్ లో జరిగిన ఈ పెళ్లికి దగ్గరి స్నేహితులతో పాటు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆలియా తల్లి దండ్రులతో పాటు రణబీర్‌ కుటుంబ సభ్యులే … Read more

Vh car damage: వీహెచ్ కారుపై దాడి.. వ్యక్తి అరెస్టు

హైదరాబాద్ అంబర్ పేటలోని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఇంటిపై దాడి చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఉత్తర్ ప్రదేశ్ బరేలీకి చెందిన వికాస్ సింగ్ గా గుర్తించారు. అతడు నగరంలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చదువుతున్నాడు. వీహెచ్ ఇంటి ముందు నిలిపిన కారు అద్దాలను అర్ధరాత్రి ధ్వంసం చేశాడు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేసిన హైదరాబాద్ పోలీసులు.. కార్ల అద్దాలను ధ్వంసం చేసిన వికాస్ సింగ్ … Read more

Alia ranbir: ఆలియాకు సూపర్ కాస్ట్లీ గిఫ్ట్.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. అయితే వివాహానికి ముందే హీరో రణ్​బీర్​ కపూర్​ తనకు కాబోయే భార్య హీరోయిన్​ ఆలియా భట్​కు ఖరీదైన కానుక ఇచ్చారు. ఆమెకు ప్రత్యేకంగా 8 వజ్రాలు పొదిగిన ఓ కాస్ట్లీ బ్యాండ్​ను బహూకరించారని టాక్ నడుస్తోంది. బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ రణ్​బీర్​ కపూర్​, ఆలియా భట్​ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలోని రణ్​బీర్​ నివాసం ‘వాస్తు’లో వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా … Read more

Two girls married: పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. నెక్స్ట్ ఏం జరిగిందటే?

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఓ యువతి తల్లి.. మరో అమ్మాయి తన కూతురిని అక్రమంగా నిర్బంధించిందంటూ కోర్టును ఆశ్రయించింది. యువతి తల్లి అంజు దేవీ హైకోర్టులో కోర్టులో హెబియస్ కార్పస్​ పిటిషన్ వేసింది. దీంతో కోర్టు ఆ ఇద్దరినీ న్యాయస్థానం ఎదుట ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏప్రిల్​ 6న ఆదేశించింది. మరుసటి రోజే కోర్టు ముందుకు వచ్చిన ఇరువురు యువతులు ‘మేము … Read more

Southwest Monsoon in India: ఈ ఏడాదంతా సాదారణ వర్షపాతమేనట..!

నైరుతి రుతు పవనాల కారణంగా దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదు కానుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీర్ఘ కాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించింది. ఉత్తర భారతం, మధ్య భారతం, హిమాలయాలు సహా ఈశాన్య భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు సహా … Read more

Ileana latest news: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న గోవా బ్యూటీ.. ఎందుకో తెలుసా?

దేవదాస్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్లతో ఒక ఊపు ఊపింది ఈ అందాల నిధి. స్టార్ హీరోలతు వరుస చిత్రాలు చేసింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ అక్కడ సైతం మంచి గుర్తింపు పొందింది. తన అందచందాలతో బీ టౌన్ కుర్రకారు మతి పోగొట్టింది. అయితే కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరమైన … Read more

Chanakya Neeti : విజయం ఎప్పుడూ మీ సొంతం కావాలంటే చాణక్యుడు చెప్పినట్లు ఇలా జీవించండి

Chanakya Neeti : ఆచార్య చాణక్యుడు మంచి వ్యూహ కర్త, ఆర్థిక వేత్త, అంతే కాదు.. నిజ జీవితంలో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ చాలా పుస్తకాలను రాశారు. అతను చెప్పిన నీతి సూత్రాల కారణంగా ఆయనకు కౌటిల్యుడు అని పేరు వచ్చింది. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ గ్రంథంలో అనేక అంశాలను చాణక్యుడు ప్రస్తావించారు. ఆయన రాసిన చాణక్య నీతి ఇప్పటికీ ఎంతో మందికి సరైన మార్గాన్ని చూపిస్తుంది. చాణక్య నీతిలో … Read more

Join our WhatsApp Channel