వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

22 yeas house arrest: ఒకటి కాదు రెండు కాదు 22 ఏళ్లు.. గదిలో బందీ అయిన మహిళ!

ఓ మహిలన గత 22 ఏళ్లుగా ఇంట్లోనే బంధించారు కుటుంబ సభ్యులు. ఈ అమానవీయ ఘటన గుజరాత్​లోని సూరత్​లో జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ విషయం తెలుసుకున్న గంగాబా చారిటబుల్​ ట్రస్ట్​ అనే ఓ ఎన్​జీఓ ఆమెను విడుదల చేయించింది. సూరత్​లోని ఉదానాకు చెందిన బాధితురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా గదిలో బంధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె గతంలో తమను చాలా … Read more

School Girl Dance : తగ్గేదేలే.. టీచర్ల ముందే సామి.. సామి పాటకు స్టెప్పులతో దుమ్ములేపింది.. వీడియో చూశారా?

School Girl Dance : School Girl Dances for Sami Sami Song from Pushpa Movie in Govt School Function

School Girl Dance : పుష్ప మేనియా ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు ఎెక్కడ చూసినా పుష్ఫలోని పాటలే వినిపిస్తున్నాయి. చాలామంది తమ ఇంట్లో, స్కూళ్లలో జరిగే ఫంక్షన్లలోనూ పుష్ప పాటలకు డ్యాన్స్ లు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు. స్కూల్లో జరిగే ఫంక్షన్లలో విద్యార్థులు తమ టాలెంట్ ఏదో ఒకటి చూపిస్తుంటారు. అలాగే ఓ స్కూల్ విద్యార్థిని కూడా తన టీచర్ల ముందే పుష్ప పాటకు డ్యాన్స్ వేసి అందరిని ఔరా అనిపించింది. శ్రీవల్లి రష్మీక … Read more

Samantha : సమంతకు షాక్ ఇవ్వనున్న నాగచైతన్య.. త్వరలో పెళ్లి..!

is-nagarjuna-gives-shock-to-samantha-by-doing-marry-to-nagachaitanya

Samantha : టాలీవుడ్ క్యూట్ కపుల్ గా ఉండే వాళ్లు చైసామ్. ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని టాలీవుడ్ కే చక్కని జంటలా కనిపించే సమంత, నాగ చైతన్య వ్యక్తిగత కారణాలతో గతేడాది అక్టోబర్ 2వ తేదీన విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో అప్పటి నుండి వారిద్దరిపై చాలా కామెంట్స్ వచ్చాయి. అటు సమంతను అక్కినేని ఫ్యాన్స్… ఇటు నాగచైతన్యను సమంత ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. అప్పటి నుండి వారిద్దరిపై … Read more

Job notifications: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే జాబ్ నోటిఫికేషన్స్

నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగార్థులకు సర్కారు శుభవార్త చెప్పనుంది. వచ్చే నెల మొదటి వారం లోపు ఒకటి లేదా రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 34 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించినట్లు అధికారులు అంటున్నారు. నోటిఫికేషన్ల జారీకి ముందు చేయాల్సిన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ కసరత్తు నెలాఖరులోపు పుర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. అటు స్థానికత నిర్ధరణ కోసం ఓటీఆర్ లో సవరణ చేసుకునేందుకు అభ్యర్థులు ఇంకా … Read more

US visa: అమెరికా వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏంటంటే..

అమెరికా వెళ్లి చదవాలనుకునే విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. యూఎస్ వెళ్లి చదవాలనుకునే వారికి వీసా స్లాట్లు పెంచేందుకు ఆ దేశం కసరత్తు చేస్తోంది. అక్కడి పలు యూనివర్సిటీలు ఇప్పటికే ఐ-20 ధ్రువపత్రాల జారీని ముమ్మరం చేశాయి. డిల్లీలోని అమెరికా ఎంబసీ ఆఫీస్ తో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్ కతాలోని కాన్సులేట్ ఆఫీసుల్లో వీసా స్లాట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. విద్యార్థులక వీసాలకు డిమాండ్ భారీగా ఉండటంతో కొన్ని ఆంక్షలు … Read more

Viral Video : లంగా ఓణీలో తీన్ మార్ స్టెప్పులతో అదరగొట్టిన అమ్మాయి.. వీడియో వైరల్..!

Viral Video : Jogini Nisha Kranthi Teenmaar Dance Video Goes Viral

Viral Video : లంగా ఓణీలో తీన్ మార్ స్టెప్పులతో ఓ అమ్మాయి అదరగొట్టేసింది. ఒకప్పటిలా అమ్మాయిలు ఇంటికే పరిమితం కావడం లేదు. తమలోని టాలెంట్ ను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అందరికి సోషల్ మీడియా ఒక ప్లాట్ ఫాంగా మారింది. తమలోని టాలెంట్ ను బయటకు తీస్తున్నారు. తమకు వచ్చి ఏదో ఒక టాలెంట్ చూపించేందుకు సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. తమ వీడియోలను పోస్టు చేస్తుండటంతో తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఏదైనా వీడియో … Read more

Jodhpur road accident: దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. ఆరుగురు మృతి!

రాజస్థాన్​ జోధ్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం ఓ ట్రక్కు ఢీకొనగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. చురూ నుంచి కారులో దైవ దర్శనానికి వెళ్తుండగా జోధ్​పుర్​- జైపుర్​ జాతీయ రహదారి వద్ద బిలాడా సమీపంలో ఈప్రమాదం జరిగింది. అయికే అర్ధ రాత్రి ఒంటి గంట సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ట్రక్కు వెనక … Read more

APSRTC Charges Hike : మూడు రూపాయలే అంటూ 15 పెంచేశారుగా..!

ఆంధ్రప్రదేశ్​లో డీజిల్ పెస్ పేరుతో పెంచిన ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీలు ప్రయాణికులను ముంచేస్తున్నాయి. డీజిల్‌ ధరల పెంపుదలతో వస్తున్న నష్టాల్ని తగ్గించుకునేందుకు స్వల్పంగా ఛార్జీలు పెంచుతున్నాంటూ.. అందిన కాడికి దోచేస్తున్నారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడికి డీజిల్‌ సెస్‌ రూ.2, భద్రత సెస్‌ రూ.1 కలిపి రూ.3 మాత్రమే పెంచుతున్నామని… చిల్లర సమస్య లేకుండా మొత్తంగా రూ.5 పెంచామని ఆర్టీసీ ఛైర్మన్‌, ఎండీ ప్రకటించారు. కానీ గురువారం నుంచి పెంచిన ఛార్జీలు ఇందుకు పూర్తి … Read more

Litre Petrol for one rupee: రూపాయికే లీటర్ పెట్రోల్ అంట.. ఎక్కడో తెలుసా?

చాలా చోట్ల లీటర్ పెట్రోల్ ధర 120 రూపాయలకు పైగానే ఉంది. అప్పటి నుంచి చాలా మంది వాహనాలను నడపాలంటేనే భయపడిపోతున్నారు. అంతకు ముందు దగ్గర్లో ఉన్న ప్రదేశాలకు వెళ్లాలన్నా బైకులను వాడే వాళ్లు. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. మరీ దూరం అయితే తప్ప ఇంట్లో నుంచి బండిలను తీయడం లేదు. కాళ్లతో నడిచి వెళ్తూ.. పనులు చేసుకుంటున్నారు. అయితే పెట్రోల్ ధరలు ఇంత ఎక్కువవండతోనే అంతా ఇలా చేస్తుండగా… రూపాయికే లీటర్ పెట్రోల్ … Read more

Petrol price today: పది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రో, డీజిల్ ధరలు..!

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత పది రోజులుగా స్థిరంగా కొనసగాతున్నాయి. పది రోజుల క్రితం వరకు సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్న ఇంధన ధరలు… గత కొంత కాలంగా అనాగే ఉన్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండడంతో వాహన దారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం లీటర్​ పెట్రోల్​ ధర రూ. 105.45, లీటర్ డీజిల్ ధర​ రూ. 96.71గా ఉంది. అయితే ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ … Read more

Join our WhatsApp Channel