వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Crime News: కుటుంబ పోషణ భారమై.. కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి..!

father-killed-her-daughter-he-strangled-and-killed-her-daughter

Crime News:ఈ కరోనా కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. కుటుంబాన్ని పోషించే స్థోమత లేక కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొంతమంది మాత్రం కుటుంబ సభ్యులను కడతేర్చటానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ఇటువంటి దయనీయమైన సంఘటన చోటు చేసుకుంది. కూతురు ని పోషించే స్తోమత లేక కన్నా తండ్రి ఆ పసికందు ప్రాణం తీశాడు. వివరాల్లోకి వెళితే…రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండల … Read more

One Plus10 Pro: మార్కెట్లోకి విడుదలైన వన్ ప్లస్ 10 ప్రో… అదిరిపోయే ఫీచర్స్..!

One Plus10 Pro: భారత స్మార్ట్ ఫోన్ రంగంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వన్‌ప్లస్‌ ఇటీవల వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది.ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్ తో వినియోగదారులకు అందుబాటులోకి రాగానే తాజాగా వన్ ప్లస్ 10 ప్రో అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి విడుదలైంది. అధునాతనమైన ఫీచర్లతో నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మార్కెట్లో, ఈ కామర్స్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ … Read more

Nara Lokesh: ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పై సంచలన ట్వీట్ చేసిన నారా లోకేష్.. ట్వీట్ వైరల్!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల విస్తరణ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రధానమంత్రితో భేటీ కానున్న నేపథ్యంలో ఢిల్లీ పయనమయ్యారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన అనంతరం కేంద్రం నుంచి జిల్లాలకు రావాల్సిన బడ్జెట్ కోసం జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నారనే విషయం తెలుస్తుంది. కొత్త జిల్లాలకు రావాల్సిన నిధులతో పాటు రాష్ట్రంలోని పలు కీలక అంశాలను కూడా ప్రధాని దగ్గర ప్రస్తావించనున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఢిల్లీ పర్యటన … Read more

Anchor Anasuya: మగ జాతి పరువు తీయద్దంటూ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ!

Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ రంగమ్మత్త పాత్రలో వెండితెరపై తళుక్కుమన్నారు.రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర ద్వారా వెండి తెరపై మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ విధంగా కెరియర్ పరంగా ఎంతో బిజీ బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు.ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకోవడమే కాకుండా తన గ్లామరస్ … Read more

Big Boss Non Stop Telugu: వాడివేడిగా జరిగిన నామినేషన్స్… ఈ వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లు వీళ్లే!

Big Boss Non Stop Telugu: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న బిగ్ బాస్ కార్యక్రమము ప్రస్తుతం ఓటీటీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగులో ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమం ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకొని ఐదుగురు కంటెస్టెంట్ లో ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూడా వాడివేడిగా జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్మేట్స్ ఒకరిపై … Read more

Radhe Shyam: ఓటీటీలో పుష్ప రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు సృష్టించిన ప్రభాస్ రాధే శ్యామ్!

Radhe Shyam: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీ థియేటర్లు విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను దక్కించుకుంది. నార్త్ నుంచి సౌత్ వరకు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన 8 గంటల 22 నిమిషాలకు 100 మిలియన్ల … Read more

Venu Swamy: ఇండస్ట్రీకి అల్లు అర్జున్ బంగారు బాతు… ఆయనకు తిరుగులేదు.. వేణు స్వామి కామెంట్స్ వైరల్!

Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి అందరికీ తెలిసిందే. ఈయన గతంలో సమంత నాగచైతన్య విషయంలో చేసిన వ్యాఖ్యలు నిజం కావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.అప్పటి నుంచి ఈయన సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోహీరోయిన్ల జాతకాలు చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఉగాది పండుగ సందర్భంగా కొత్త ఏడాది ప్రారంభం కావడంతో ఈ ఏడాది పలువురు సినీ ప్రముఖుల జాతకాలు ఎలా ఉంటాయి అనే విషయం గురించి వేణుస్వామి తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రభాస్ … Read more

Chiranjeevi: శుభ గృహ యాడ్ కోసం చిరంజీవి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి కొద్దిరోజులు విరామం తర్వాత తిరిగి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండటమే కాకుండా వాణిజ్య ప్రకటనలకు కూడా సై అంటున్నాడు. ఇటీవలే శుభగ్రహ రియల్ ఎస్టేట్ కి మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈ యాడ్ లో నటించినందుకు చిరంజీవి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. చిరంజీవితో పాటు ఈ యాడ్ లో సీనియర్ … Read more

Health Tips: షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండాలంటే.. ఈ నీళ్లు మంచి ఔషధంలా పనిచేస్తుంది…!

Health Tips: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అందరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలలో బిపి, షుగర్ వంటి సమస్యలు అధికం. నూటికి 70 శాతం మంది ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యను అదుపులో ఉంచుకోవటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలను కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ వ్యాధిని నియంత్రించడానికి డాక్టర్ సలహా తీసుకుంటూ మెంతి … Read more

Devotional Tips: అరిటాకులో భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసా?

Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పురాతన కాలంలో మన ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అరిటాకులో భోజనం పెట్టే వాళ్ళు. అలాగే ఏదైనా పూజా కార్యక్రమాలు, శుభ కార్యాలలో కూడా అతిథులకు బంధువులకు అరిటాకు భోజనం పెట్టి పంపించేవారు. కాలం మారుతున్న కొద్దీ అరిటాకులు కూడా మరుగున పడిపోయాయి. అయితే కొన్నిచోట్ల ఇప్పటికీ ఇదే ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు. అరిటాకులో భోజనం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మనకు తెలిసిందే.ఇక మనకు … Read more

Join our WhatsApp Channel