వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Intinti Gruhalakshmi: భాగ్యను ఓప్పించిన తులసి.. ప్రేమ దగ్గర నిజం దాచిపెట్టిన శృతి..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. శశికళ అప్పు తీర్చడం కోసం తులసి ఎలా అయినాసరే ఇంటిని అమ్మాలి అని నిర్ణయించుకుంటుంది.అదే విషయం భాగ్య కి సర్ది చెప్పాలి అని అనుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా తులసి భాగ్య దగ్గరికి వెళ్లి మామయ్య గారి ఆపరేషన్ కోసమే కదా నేను అప్పు చేశాను … Read more

Vastu Tips : సంధ్యా సమయం తర్వాత పొరపాటున ఈ వస్తువులు దానం చేస్తున్నారా… సమస్యలు తప్పవు..!

are-you-donating-these-items-after-sunset-it-will-effect-you

Vastu Tips : ఈ కలియుగంలో కూడా ప్రజలకు జ్యోతిష్యశాస్త్రం పట్ల అపారమైన నమ్మకం ఉంది. ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు చేయక పోయినప్పటికీ ఎవరికైనా ఏవైనా వస్తువులు దానం చేయటం వల్ల పూజ చేసిన ప్రతిఫలం లభిస్తుందని జ్యోతిషశాస్త్రంలో పరిగణించబడింది. అంతేకాకుండా దానం చేసి ప్రతిఫలం ఆశించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దానం చేసి ప్రతిఫలం ఆశించకూడదు అప్పుడే మనం దానం చేసిన దానికి సార్థకత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం దానం చేసే విషయంలో … Read more

Guppedantha Manasu: ధరణి పై విరుచుకుపడ్డ దేవయాని.. మహేంద్ర మాటలకు ఎమోషనల్ అయిన రిషి..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో రిషి ఇంటికి వసు రావడంతో వసు ని ఆటపట్టిస్తాడు రిషి. వసు ఉదయాన్నే రిషి ఇంటికి వెళుతుంది. ఇక వసుకి గుమ్మంలోనే దేవయాని ఎదురై ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ వసు ని అవమానించే విధంగా మాట్లాడుతుంది దేవయాని. దీనితో వసు తెలివిగా సమాధానం … Read more

Thalambralu Chettu: పిచ్చి మొక్క అని ఈ చెట్టును దూరం పెడుతున్నారా..అయితే ఈ ప్రయోజనాలు కోల్పోయినట్లే!

Thalambralu Chettu: ప్రకృతిలో పెరిగే ప్రతి చెట్టు ప్రతి ఒక్క మానవ జీవనానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల మొక్కలు చెట్లు మానవుని ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో ఉపయోగపడతాయి. మొక్కలు మనుషులకు అవసరమైన ప్రాణవాయువును అందించడమే కాకుండా అనేక రోగాలను నయం చేయటానికి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. ప్రకృతిలో పొలాల గట్ల మీద విచ్చలవిడిగా పెరిగే ఒక మొక్క ఆకులు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో అద్భుతంగా పని చేస్తాయి . పిచ్చి … Read more

Karthika Deepam: సౌర్య ఆచూకీ కనిపెట్టిన హిమ.. జ్వాలాకి దూరం కానుందా..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర ఫై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..బస్తీలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన హిమ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని సౌర్యా గురించి ఎంక్వయిరీ చేస్తూ ఉంటుంది. బస్తీలో హిమ, నిరూపమ్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యం చేస్తూ ఉంటారు. అప్పుడు హిమ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని వారణాసి, అరుణ … Read more

Health Tips: తెల్ల మిరియాలతో అద్భుతమైన ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…!

Health Tips: సాధారణంగా మన ఇంట్లో ఉండే పోపుదినుసులు మిరియాల కూడా కచ్చితంగా ఉంటాయి. నల్ల మిరియాల గురించి వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. నల్ల మిరియాల లోని ఔషధ గుణాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తాయి. కడి తెల్ల మిరియాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. తెల్ల మిరియాల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు. తెల్ల మిరియాల లోని ఔషధ గుణాలు అనేక … Read more

Puspha Movie: పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా… పదో తరగతి విద్యార్థి ఆన్సర్ పేపర్ చూసి కంగుతిన్న టీచర్.. ఏం జరిగిందంటే?

Puspha Movie: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలోని పాటలు డైలాగులు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు పుష్ప సినిమాలోని తగ్గేదెలే అనే డైలాగ్ సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా బాగా ఫేమస్ అయింది. ఇక ఈ సినిమాకు ఉత్తరాది రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ … Read more

Intinti Gruhalakshmi: లాస్య,భాగ్య మాస్టర్ ప్లాన్.. ఇంటిని అమ్మేసిన తులసి..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. నిన్నటి ఎపిసోడ్ లో శశికళ రెండు రోజులు సమయం ఇచ్చి రెండు రోజుల్లో తన అప్పు తీర్చకపోతే ఇళ్ళు తన పేరు మీద రాయించుకుంటాను అని చెప్పి వార్ణింగ్ ఇచ్చి వెళుతుంది.. లాస్య భాగ్య కి కాల్ చేసి ఈ విషయంలో ఏ మాత్రం తగ్గద్దు, తులసి … Read more

Google Map: గూగుల్ మ్యాప్ లో అందుబాటులోకి వచ్చిన సరికొత్త ఫీచర్… ఇకపై డబ్బు మొత్తం ఆదా!

Google Map: ప్రస్తుత కాలంలో మనం ఒక ప్రదేశం నుంచి మరొక తెలియని ప్రదేశానికి ప్రయాణం చేయాలంటే మనకు గూగుల్ మ్యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా కొత్త ప్రదేశాలకు దారి చూపడం కోసం గూగుల్ మ్యాప్ ఎన్నో అద్భుతమైన ఫీచర్లను మనముందుకు తీసుకువచ్చింది. అయితే త్వరలోనే ఈ గూగుల్ మ్యాప్ ద్వారా మరికొన్ని ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫీచర్ ద్వారా మనం అధిక మొత్తంలో సమయం మాత్రమే కాకుండా, డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. రానున్న … Read more

Hero Yash: ఆ హీరోలతో నన్ను పోల్చొద్దు.. బాలీవుడ్ హీరోల గురించి యశ్ షాకింగ్ కామెంట్స్!

Hero Yash: కేజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కన్నడ నటుడు యశ్ గురించి అందరికీ తెలిసిందే.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్2 ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో యశ్ … Read more

Join our WhatsApp Channel