వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Sri Rama Navami: శ్రీ రామ నవమి రోజు ఈ పద్ధతిలో పూజ చేయటం వల్ల సకల సుఖాలు మీ సొంతమవుతాయి..!

Sri Rama Navami: తెలుగు ప్రజలకు పెద్ద పండగ ఉగాది పర్వదినం అనంతరం చైత్ర శుక్ల నవమి నాడు శ్రీరామనవమి పండుగను ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా ఈ పండుగను చైత్ర శుక్ల నవమి రోజు జరుపుకోవడానికి కారణం కూడా ఉంది. చైత్ర శుక్ల నవమి రోజున అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడని, అదే రోజున సీతమ్మవారి తో శ్రీరామునికి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ పర్వదినాన ప్రజలు శ్రీ రామ నవమి … Read more

Viral News: బ్రహ్మంగారు కాలజ్ఞానం నిజమేనా… వింత లక్షణాలతో మేకపిల్ల జననం.. చూసేందుకు క్యూ కడుతున్న జనం…!

Viral News: ప్రస్తుత కాలంలో ఎప్పుడూ చూడని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ జరగని వింతలు, విశేషాలు జరుగుతున్నాయి. అంతు పట్టని కారణాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సంఘటనే ఇటీవల దక్షిణ ప్రావిన్స్ మెర్సిన్ లోని సీరీస్ ప్రాంతానికి చెందిన హిసేయిన్, ఐసెల్ టోసెన్ దంపతులకు పశుపోషణ జీవనాధారం. కాగా ఇద్దరూ జంతు ప్రేమికులు కావడంతో మేకలు, పశువులు లాంటి జంతువులను చేరదీసి, జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మందలో … Read more

Intinti Gruhalakshmi: నందుని రెచ్చగొడుతున్న లాస్య..ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతున్న తులసి..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం.. తులసి ఇంటికి వచ్చిన శశికళ అప్పు తీరుస్తావా లేదంటే ఇల్లు అమ్ముతావా అని రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. శశికళ తులసి ఇంటికి వచ్చి ఏదో ఒక మాట చెప్పు తులసీ నా సహనాన్ని పరీక్షించకూడా అని గట్టిగా అరవడంతో అప్పుడు తులసి భాగ్య అని పిలిచి … Read more

Guppedantha Manasu: మహేంద్ర మాటలకు బాధపడుతున్న రిషి.. జగతి ఏం చేయనుంది..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. రిషి, మహేంద్ర బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ మహేంద్ర రాను అని ముఖం మీద తేల్చిచెప్పడంతో ఎమోషనల్ అవుతాడు. ఇక పోతే ఈ రోజు ఎపిసోడ్ లో రిషి, క్యాలెండర్ తీసుకువచ్చి ధరణికి ఈనెల ఒక ప్రత్యేకత … Read more

Actress: జిమ్ లో భారీ వర్కవుట్ లతో అదరగొడుతున్న మరో బ్యూటీ ఎవరో తెలుసా..?

Actress: ఈ రోజుల్లో అందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. వాతావరణ మార్పులు, రోజువారి జీవన శైలి వల్ల అంతుపట్టని వ్యాధులు దరి చేరుతున్నాయి. వాటిని అరికట్టే ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ అనారోగ్యాల బారిన పడకుండా సూచనలు పాటిస్తున్నారు. అయితే అందం తో పాటు, ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం తప్పనిసరి. ఇక సెలబ్రిటీల విషయానికొస్తే తప్పకుండా పాటించవలసిందే. అందుకే చాలా మంది సినీ తారలు కసరత్తులు చేస్తూ జిమ్ముల్లో కనిపిస్తుంటారు. ఈ … Read more

Karthika Deepam: స్వప్నఫై మండిపడ్డ సౌందర్య.. బాధతో కుమిలిపోతున్న హిమ..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో జ్వాలా చేతి పై ఉన్న పచ్చబొట్టును చూసి హిమ ఆనందంతో దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటుంది. జ్వాలా చేతి పై ఉన్న పచ్చబొట్టును చూసి ఎవరిది ఈ పేరు అని ప్రేమ్ అడగగా నా శత్రువుది అని చెప్పడంతో హిమ ఒక్కసారిగా బాధపడుతుంది. … Read more

Google play store: యాప్ లకు షాక్ ఇచ్చిన గూగుల్.. ప్లే స్టోర్ యాప్ అప్డేట్ తప్పనిసరి!

Google play store: ప్రస్తుతం మనుమున్న జనరేషన్ లో మొబైల్ ఫోన్ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. ఫోన్ చేతిలో ఉంది అంటే ఇంకేం అవసరం లేదన్నట్టుగా మారిపోయింది. ఏదైనా మనం సరిగ్గా ఉపయోగించుకుంటే అది హెల్ప్ అవుతుంది. అలా కాకుండా మితి మీరిన వినియోగం కూడా ఒక్కోసారి చాలా నష్టాలను తెచ్చిపెడుతుంది. అంతే కాకుండా ఈరోజుల్లో అంతా డిజిటల్ ప్రపంచంగా మారిపోయింది. క్యాష్ లెస్ ట్రాన్ సాక్షన్స్ కే యువత మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల … Read more

Prabhas: సర్జరీ నుంచి కోలుకున్న ప్రభాస్.. మళ్లీ సెట్ లో వచ్చేది అప్పుడేనట…!

Prabhas: రాధే శ్యామ్ సినిమాతో దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల పైన దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టలేకపోయింది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనైనట్టు సమాచారం. సినిమా రిలీజ్ అయిన ప్రారంభం నుంచే ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. భారీ స్థాయిలో ప్రమోషన్స్ ను చేసినా ఈ … Read more

Jr NTR : కొరటాలకు అలాంటి కండిషన్ పెట్టిన తారక్… కొరటాల ఒప్పుకుంటారా?

Jr NTR : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. చూసినవా థియేటర్ వద్ద మేకర్స్ కు కాసుల వర్షం కురిపించింది.ఈ సినిమా విజయంతో మంచి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ తన తర్వాత సినిమా కొరటాల శివతో … Read more

Allu Arjun: భ్యార పిల్లలతో కలసి అక్కడ పుట్టిన రోజు జరుపుకుంటున్న బన్నీ!

Allu Arjun: అల్లు అర్జున్ నటించిన భీష్మ సినిమా ఇటీవల విడుదలై జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ వైవిధ్యమైన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. పుష్ప సినిమా థియేటర్ల వద్ద భారీ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా మంచి హిట్ అవటంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏప్రిల్ 8 వ తేదీ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా … Read more

Join our WhatsApp Channel