Astrology: కుంభ రాశిలోకి ప్రవేశించనున్న శని… శని ప్రభావంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
Astrology : నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశిలోకి మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే శని మకర రాశి నుంచి ఈనెల 29వ తేదీ కుంభ రాశిలోకి ప్రవేశించారు. ఈ విధంగా శని రాశి మారడం వల్ల శని ప్రభావం కొన్ని రాశుల వారిపై పడనుంది. అయితే శని ప్రభావం ఉన్న ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరి ఆ రాశులు ఎవరు వారికి ఎలా ఉండబోతోంది అనే … Read more





