వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Surekha Vani: కూతురితో కలిసి మందు తాగుతూ రచ్చ చేస్తున్న నటి సురేఖ వాణి… ఫోటో వైరల్!

Surekha Vani: సురేఖ వాణి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సురేఖవాణి తన కూతురు సుప్రీతతో కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇలా సోషల్ మీడియా వేదికగా వీరు చేసే డాన్స్ వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి.నిత్యం కూతురుతో కలిసి ... Read more

By Ramesh Babu

Published on: May 1, 2022 3:28 PM

Updated on: May 1, 2022 3:28 PM

---Advertisement---

Surekha Vani: సురేఖ వాణి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సురేఖవాణి తన కూతురు సుప్రీతతో కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇలా సోషల్ మీడియా వేదికగా వీరు చేసే డాన్స్ వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి.నిత్యం కూతురుతో కలిసి హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేసే సురేఖవాణి కరోనా కారణం వల్ల గత రెండు సంవత్సరాల నుంచి ఇంటికే పరిమితమయ్యారు.

ఇలా ఇంటిపట్టునే ఉంటూ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన వీరిద్దరూ పొట్టి దుస్తులు ధరించి సోషల్ మీడియాలో చేసిన రచ్చ మాములుగా లేదని చెప్పాలి. ఇలా చాలా రోజులనుంచి ఇంటిపట్టునే ఉన్న వీరిద్దరూ తాజాగా థాయిలాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే థాయిలాండ్ వీధులలో ఈ తల్లీకూతుళ్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే థాయిలాండ్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే సురేఖవాణి పుట్టినరోజు కావడంతో సుప్రీత తన తల్లి పుట్టిన రోజు వేడుకలను థాయిలాండ్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే బర్త్ డే సెలబ్రేషన్ లో భాగంగా మందు తాగుతూ ఘనంగా పార్టీ చేసుకున్నారు. బాల్కనీలో కేక్ కట్ చేస్తూ మందు బాటిల్ చేతిలో పట్టుకొని వీరిద్దరు చేసిన రచ్చ మాములుగా లేదు.ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో తల్లి కూతురు ఒకరికొకరు మందు తాగించుకోడం విశేషం. ఇకపోతే తన తల్లి పుట్టినరోజు సందర్భంగా సుప్రీత తన తల్లికి డైమండ్ ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్ బహుమతిగా అందజేసి తన తల్లిని సర్ప్రైస్ చేశారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel