Mahesh Babu : సమ్మర్ లో కూతురితో కలిసి వాకింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న మహేష్.. వైరల్ అవుతున్న వీడియో…!

Mahesh Babu

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులలో మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక తాజాగా మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల విడుదలైన మంచి విజయం సాధించింది. ఇదిలా ఉండగా మహేష్ బాబు అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి విదేశాలలో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మహేష్ బాబు కూతురు సితార … Read more

Ravi Teja: వైరల్ అవుతున్న రవితేజ కూతురు ఫొటోస్.. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందా..?

Ravi Teja

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సహనటుడిగా కొన్ని సినిమాలలో నటించిన రవితేజ హీరోగా పలు చిత్రాలలో నటించాడు. ఇడియట్, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి, భద్ర, విక్రమార్కుడు, కిక్, క్రాక్ వంటి సూపర్ హిట్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు. రవితేజ లాగా మరే హీరో కూడా ఇండస్ట్రీలో కామెడీ చేయలేదు. తనదైన తనదైన శైలిలో మాస్ డైలాగులు చెప్పడం, కామెడీ చేయడంతో రవితేజ … Read more

Hyderabad Crime : హైదరాబాద్ నడిబొడ్డున మరో పరువు హత్య.. కూతురు ముందే భర్తను దారుణంగా చంపిన వైనం!

Hyderabad Crime : హైదరాబాద్ నడిబొడ్డున పరువు హత్య జరిగింది. కూతురు చూస్తుండగానే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడిని అతి దారుణంగా చంపిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు (25), ఘనాపూర్ గ్రామంలో నివసించే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా అలియాస్ పల్లవి (23) ప్రేమించుకుంటున్నారు. వీరి మతాలు వేరైనా మనసులు మాత్రం ఒక్కటయ్యాయి. ఇద్దరు ఒకరి పై ఒకరు అమితమైన ప్రేమను పెంచుకుని … Read more

Surekha Vani: కూతురితో కలిసి మందు తాగుతూ రచ్చ చేస్తున్న నటి సురేఖ వాణి… ఫోటో వైరల్!

Surekha Vani: సురేఖ వాణి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సురేఖవాణి తన కూతురు సుప్రీతతో కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇలా సోషల్ మీడియా వేదికగా వీరు చేసే డాన్స్ వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి.నిత్యం కూతురుతో కలిసి … Read more

Hero Yash: హీరో యష్ గారాలపట్టి ఎంత క్యూట్ గా పాట పాడిందో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో?

Hero Yash: కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు కన్నడ స్టార్ హీరో యశ్. తాజాగా ఆయన నటించిన కేజిఎఫ్ చాప్టర్ 2 వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కేజిఎఫ్ పేరు మార్మోగిపోతోంది.ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన నటి రాధికా పండిట్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే వీరికి ఒక కూతురు ఒక … Read more

Niharika Konidela : పబ్ వ్యవహారం తర్వాత నిహారికను హౌస్ అరెస్ట్ చేశారా… అందుకే బయటకు కనిపించడం లేదా?

Niharika Konidela

Niharika Konidela : నిహారిక కొణిదెల ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మెగా డాటర్ గా అందరికీ పరిచయమైన నిహారిక మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. కెరీర్ మొదట్లో బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన నిహారిక అనంతరం హీరోయిన్ గా పలు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే ఎన్నో వెబ్ సిరీస్ లో చేస్తూ కెరియర్ లో కొనసాగుతున్న … Read more

R.K Roja Daughter: చిన్న వయసులోనే ఎందరికో ఆదర్శంగా నిలిచిన రోజా కూతురు.. తను చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

R.K Roja Daughter: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆర్ కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా తాజాగా మంత్రి పదవిని కూడా అందుకున్నారు. ఈ విధంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేస్తున్నటువంటి రోజా కూతురు అన్షు … Read more

Crime News: కుటుంబ పోషణ భారమై.. కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి..!

father-killed-her-daughter-he-strangled-and-killed-her-daughter

Crime News:ఈ కరోనా కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. కుటుంబాన్ని పోషించే స్థోమత లేక కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొంతమంది మాత్రం కుటుంబ సభ్యులను కడతేర్చటానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ఇటువంటి దయనీయమైన సంఘటన చోటు చేసుకుంది. కూతురు ని పోషించే స్తోమత లేక కన్నా తండ్రి ఆ పసికందు ప్రాణం తీశాడు. వివరాల్లోకి వెళితే…రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండల … Read more

Shekhar Master: కూతురుతో కలిసి డాన్స్ వేసిన శేఖర్ మాస్టర్… భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

Shekhar Master: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడమే కాకుండా ఏవైనా స్పెషల్ ఈవెంట్ లో శేఖర్ మాస్టర్ సందడి చేయడం మనం చూస్తున్నాము. ఇకపోతే హోలీ పండుగ సందర్భంగా స్టార్ మాలో ఈ హోలీకి తగ్గేదే లే అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటీనటులు, పలువురు కమెడియన్ అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా … Read more

Crime News: కన్న కూతురిని బెదిరించి గత కొన్ని సంవత్సరాలుగా అత్యాచారం.. రెండవ భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన నిజం!

Crime News: ప్రస్తుత కాలంలో కొంతమంది పురుషులు వావివరుసలు మరచి మహిళల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అక్క,చెల్లి, తల్లి, కూతురు అన్న వావి వరసలు మరిచి వారి మీద లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ప్రతి రోజు ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. భార్య విడాకులు ఇచ్చి వదిలి వెళ్లిపోయిన తర్వాత కూతురి మీద కన్నేసిన తండ్రి ఆమెను బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రస్తుతం … Read more

Join our WhatsApp Channel