వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

R.K Roja: రోజా కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకున్నాడు సుడిగాలి సుధీర్..!

R.K Roja: గత పది సంవత్సరాల నుంచి బుల్లి తెరపై ప్రసారం అవుతూ మంచి ఆదరణ సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమానికి రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఎంతో కీలకంగా ఉన్నారు. అయితే రోజా కు మంత్రి పదవి రావడంతో ఇక పై ఈమె బుల్లితెర, వెండితెర పై నటించనని చెప్పారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి ఈమె గుడ్ బై చెప్పడంతో జబర్దస్త్ టీమ్ తనకు ఘనంగా వీడ్కోలు చెప్పారు. … Read more

Big Boss Non Stop Telugu : 8వ వారం ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ అతనే.. ఓటింగ్ లో వెనుకబడ్డ అజయ్?

Big Boss Non Stop Telugu

Big Boss Non Stop Telugu : బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ గా 24 గంటల పాటు ఓటీటీలో ప్రసారమవుతూ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ కార్యక్రమం ఏడు వారాలు పూర్తి చేసుకుని ఏడు మంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్ … Read more

PM KISAN : రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ 11 వ ఇన్స్టాల్ మెంట్ కు వారు మాత్రమే అర్హులు..?

PM KISAN:ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన కింద రైతుల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో ఇన్స్టాల్మెంట్ రూపంలో జమ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే పది విడతలలో డబ్బులు జమ చేశారు. అయితే పదకొండవ విడత జూలై నెలలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే రైతులకు కేంద్ర ప్రభుత్వం పలు విషయాలను సూచించారు.ఇక ఈ పదకొండవ విడతలో భాగంగా కిసాన్ డబ్బులు … Read more

Tirupati: వెంకటేశ్వర స్వామి ముడుపు అంటే ఏమిటి.. ఈ ముడుపు ఎప్పుడు కట్టాలో తెలుసా?

Tirupati: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తిరుపతిలో కొలువై ఉన్న స్వామివారి దర్శనార్థం రోజుకు లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొంటారు. ఈ విధంగా భక్తులకు కోరిన కోర్కెలను నెరవేర్చే వారికి కొంగుబంగారం చేస్తున్న వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో మంది భక్తులు ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా స్వామివారికి ముడుపు చెల్లించడం అంటే ఏమిటి? ఈ ముడుపును ఎప్పుడు కట్టాలి? ఎలా … Read more

Mike Tyson : సహనం కోల్పోయి అభిమాని పై చేయి చేసుకున్న బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్… వీడియో వైరల్!

Mike Tyson

Mike Tyson : సాధారణంగా సినీ సెలబ్రిటీలు లేదా అభిమాన క్రీడ సెలబ్రిటీలు ఎక్కడైనా కనబడితే వారితో కనీసం ఒక సెల్ఫీ అయినా దిగాలి అని చాలా మంది అభిమానులు తాపత్రయపడుతుంటారు.ఈ క్రమంలోనే సెలబ్రిటీలు బయట కనిపిస్తే చాలు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకుని సెల్ఫీల కోసం పోటీపడుతుంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు సహనంతో అభిమానులకు సమాధానం చెబుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారు.అయితే మరి కొందరు సహనం కోల్పోయి అభిమానుల పై చేయి … Read more

Big Boss Akhil : ప్లేటు మార్చిన అఖిల్… తనని దూరం పెడుతూ మిత్రకి సేవ్ ట్యాగ్!

Big Boss Akhil

Big Boss Akhil : బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం రోజురోజుకు విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలోనే కెప్టెన్సీ టాస్క్ ల విషయంలో ఈవారం కంటెస్టెంట్ ల మధ్య పెద్ద యుద్ధం జరిగింది.ఇలాంటి టాస్క్ లు విషయంలో ఆడ మగ అని తేడా లేకుండా తీవ్రస్థాయిలో కంటెస్టెంట్ లు గొడవ పడుతున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్లో ఎంతో చలాకీగా ఉన్నటువంటి అఖిల్ ఉన్నఫలంగా ప్లేట్ ఫిరాయించారు. అఖిల్ అజయ్, స్రవంతి, అషురెడ్డి, నటరాజ్‌లు … Read more

Vastu Tips : ఈ వస్తువులు కనుక ఇంట్లో ఉంచితే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.. మీ ఇంటికి ధన ప్రవాహమే?

Vastu Tips

Vastu Tips: సాధారణంగా మన భారతీయులు వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతారు. ఈ క్రమంలోనే ఏ పని చేయాలన్నా ముందుగా వాస్తుశాస్త్రం ప్రకారమే ఆ పనులను ప్రారంభిస్తారు.అయితే మన ఇంటిలో ఏదైనా వాస్తు లోపం ఉన్నప్పుడు ఆ ఇంటిలో నివసించే వారు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో ఎంతో సతమతమౌతూ ఉంటారు.ఇలా ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందాలంటే మన ఇంట్లో కొన్ని రకాల వస్తువులను ఏర్పాటు చేసుకోవడం ఎంతో మంచిదని వాస్తు … Read more

Big Boss Non Stop: చీరకట్టులో అషురెడ్డి.. అషు అందాన్ని పొగుడుతూ కంట్రోల్ తప్పుతున్న నటరాజ్ మాస్టర్..!

Big Boss Non Stop

Big Boss Non Stop : బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో కంటెస్టెంట్ ల రచ్చ మాములుగా లేదు. ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బాబా మాస్టర్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో కంటెస్టెంట్ ల మధ్య కొంత అలజడి నెలకొంది. ఈ క్రమంలోనే నటరాజ్ మాస్టర్, అఖిల్ ఇద్దరు కూర్చుని హౌస్ లో కంటెస్టెంట్ ల గురించి ముచ్చట పెట్టారు. ఈ క్రమంలోనే బాబా భాస్కర్ ఎన్ని రోజుల పాటు హౌస్లో ఉంటారు … Read more

New Creditcard Rules : జులై 1 నుంచి అమలులోకి రానున్న క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్ ఇవే… గడువులోగా క్లోజ్ చేయకపోతే భారీ జరిమానా!

New Creditcard Rules

New Creditcard Rules : ప్రతి నెల మనకు బ్యాంకింగ్ నుంచి ఎన్నో రకాల కొత్త నిబంధనలు అమలులోకి రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే జులై 1వ తేదీ నుంచి క్రెడిట్ కార్డ్ విషయంలో కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి.క్రెడిట్ కార్డులు విషయంలో తప్పనిసరిగా వినియోగదారుల అంగీకారం ఉండాలని వారి అంగీకారం లేనిదే ఎలాంటి పరిస్థితులలో కూడా క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడానికి వీలు లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ జారీ సంస్థలకు, … Read more

Intinti Gruhalakshmi April 23Today Episode: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అభి, అంకిత.. ఎమోషనల్ అవుతున్న తులసి..?

Intinti Gruhalakshmi

Intinti Gruhalakshmi April 23Today Episode: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటి గృహ లక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అంకిత, అభిలను బయటకు పంపించడానికి తులసి నిర్ణయం తీసుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి నిర్ణయంతో ఒక్కసారిగా కుటుంబమంతా బాధపడుతూ ఉంటారు. అంకిత ఎమోషనల్ అవుతుంది పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలి వెళ్ళము ఆంటీ అని ప్రతి … Read more

Join our WhatsApp Channel