Guppedantha Manasu june 6 Today Episode : వసును తలుచుకుంటూ యాక్సిడెంట్ కి గురైన రిషి… మాటలతో బాధ పెట్టిన దేవయాని!
Guppedantha Manasu june 6 Today Episode : బుల్లితెరపై ప్రసారమౌతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు విశేష ఆదరణ సంపాదించుకొని అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుంటుంది. ఇక ప్రస్తుతం రిషి వసుంధరకు ప్రపోజ్ చేయడం, వసుధార రిజెక్ట్ చేయడంతో సీరియల్ పై మరింత ఆత్రుత ఏర్పడింది. ఇకపోతే గత ఎపిసోడ్ లో భాగంగా వసుధార రిషికి సారీ చెబుతూ నోట్ బుక్ మొత్తం రాసి ఉంటుంది. ఇక అది చూసిన జగతి … Read more





