Karthika Deepam: నిరుపమ్ విషయం గురించి బాధ పడుతున్న స్వప్న.. అమెరికా వెళ్లాలి అనుకుంటున్న నిరుపమ్..?
Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సత్య ఇంటికి శోభ, స్వప్న ఇద్దరు వస్తారు. ఈరోజు ఎపిసోడ్ లో సత్య, రేపటి నుంచి నుంచి భక్తులు తీసుకురావడం ఆపేయ్ అమ్మ అన్ని జ్వాలా కి చెబుతాడు. ఆ తర్వాత జ్వాల అక్కడినుంచి బాధపడుతూ వెళ్ళి పోతూ ఉండగా ఇంతలో … Read more





