Anchor Anasuya: ఇన్నేళ్ళ నీ ప్రేమలో అనేక కోణాలు చుసానంటూ భర్తతో కలిసి హ్యాపీ మూడ్ లో ఉన్న అనసూయ.. కారణం అదేనా?
Anchor Anasuya: బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలు షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈ యాంకరమ్మ తన వ్యక్తిగత జీవితాన్ని గడపటం కోసం ఎంతో సమయం కేటాయిస్తూ ఉంటారు.ఈ క్రమంలో తన భర్త పిల్లలతో కలిసి తరచూ హాలిడే వెకేషన్ వెళుతూ ఉండే అనసూయ తాజాగా మరొకసారి తన కుటుంబంతో కలిసి సముద్రతీరాన ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే అనసూయ వెకేషన్ కి సంబంధించిన ఈ … Read more





