Super Machi Review : మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి సినిమా రివ్యూ మీకు తెలుసా..?

Super Machi Review : కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన యాక్టర్ మాత్రమే కాదు, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే మరో హీరో కూడా. కళ్యాణ్ దేవ్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజని వివాహమాడాడు. సూపర్ మచ్చి సినిమాతో టాలీవుడ్ లోకి డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ దేవ్. మెగా ఫ్యామిలీ హీరోగా కాకుండా, వ్యక్తిగతంగా కళ్యాణ్ దేవ్ నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ అద్భతం అంటున్నారు ప్రేక్షకులు. సూపర్ మచ్చి సినిమా విడుదలైన సందర్భంగా మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

సూపర్ మచ్చి సినిమాకు పులి వాసు దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే దీనికి కథను కూడా అందించారు. తమన్ మ్యూజిక్, శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ హైలైట్ గా నిలిచాయి. రిజ్వన్ తన స్వంత బ్యానర్ పై దీనిని నిర్మించారు. రచితా రామ్ హీరోయిన్ గా నటించింది. పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, అజయ్, రాజేంద్ర ప్రసాద్ మెయన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు.

కథ విషయానికి వస్తే.. మిడిల్ క్లాస్ సింగర్ రాజు ని ఓ అమ్మాయి కలిసి నువ్వు నన్ను ప్రేమించి పెళ్లిచేసుకున్నావని అంటుంది. రాజు దాన్ని కొట్టి పారేస్తాడు. రాజు భార్యగా హీరోయిన్ అఫిషియల్ గా రిజిస్టర్ చేసుకుంటుంది. దీంతో ఇక్కడితో కథ మొత్తం మలుపు తిరుగుతుంది.

Advertisement

Read Also : హాట్ హాట్ బికినీ అందాలతో ఊరిస్తున్న పూజా హెగ్డే..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel