Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Dimple Hayathi : కరోనా తగ్గాక ఇక ఇండస్ట్రీపై దండయాత్రే అంటున్న డింపుల్..!

Dimple Hayathi : వరుస సినిమాలు చేయాలని.. బ్రేకుల్లేకుండా కెరీర్ ముందుకు తీసుకెళ్లాలని ఎన్ని కలలు కంటున్నా కూడా.. మధ్యలో కరోనా వాటికి బ్రేకులు వేస్తుంది. ఇప్పుడు డింపుల్ హయతి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈమెకు కూడా కరోనా రావడంతో కెరీర్‌కు కొన్ని రోజులు బ్రేకులు తప్పడం లేదు. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటం సాంగ్ ‘జర్ర జర్ర’ అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ. ... Read more

By Ramesh Babu

Published on: January 19, 2022 10:25 AM

Updated on: July 25, 2022 2:02 AM

dimple-says-invasion-of-industry-after-corona-decline

---Advertisement---

Dimple Hayathi : వరుస సినిమాలు చేయాలని.. బ్రేకుల్లేకుండా కెరీర్ ముందుకు తీసుకెళ్లాలని ఎన్ని కలలు కంటున్నా కూడా.. మధ్యలో కరోనా వాటికి బ్రేకులు వేస్తుంది. ఇప్పుడు డింపుల్ హయతి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈమెకు కూడా కరోనా రావడంతో కెరీర్‌కు కొన్ని రోజులు బ్రేకులు తప్పడం లేదు. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటం సాంగ్ ‘జర్ర జర్ర’ అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ. ఆ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.

dimple-says-invasion-of-industry-after-corona-decline
dimple-says-invasion-of-industry-after-corona-decline

ప్రస్తుతం ఈ భామకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అది అలా ఉంటే ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది డింపుల్. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో డింపుల్ కూడా ఉందిప్పుడు. డింపుల్ హయతీ క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ.. అద్భుతమైన ఫిజిక్ ‌తో అందర్నీ మాయ చేస్తుంది.ముఖ్యంగా ఈమె ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అమ్మడు అదిరిపోయే నడుము అందాలు చూపిస్తూ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో డింపుల్ హయతీ సోకుల వలకు కుర్రాళ్లైతే పిచ్చోళ్ళైపోతున్నారు.

తెలుగులో రవితేజ హీరోగా వస్తున్న ఖిలాడీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది డింపుల్. ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా ఈమె చేతిలో ఉన్నాయి. సినిమాలు వచ్చేవరకు ఆడియన్స్ గుర్తు పెట్టుకోవాలంటే హీరోయిన్ల చేతిలో ఉన్న ఒకేఒక ఆయుధం ఫోటోషూట్స్.తన ఉనికి చాటుకోడానికి ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ హీట్ పుట్టిస్తుంది.సోషల్ మీడియాలో డింపుల్ హయతీకి ఫాలోయర్స్ కూడా బాగానే ఉన్నారు. సూపర్ హిట్టు నీ హైట్ అంటూ అమ్మాయిగారు వేసిన స్టెప్పులకు విజిల్స్ వేస్తే థియేటర్స్ టాప్ లేచిపోయాయి. ఇప్పటికిప్పుడు అవకాశాలు రావాలన్నా.. ముందు నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే.. హీరోయిన్‌గా అందాలు ఆరబోయాలి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత అన్ని ఇండస్ట్రీలపై దండయాత్రకు సిద్ధమవుతుంది డింపుల్ హయతీ.

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!