Dimple Hayathi : కరోనా తగ్గాక ఇక ఇండస్ట్రీపై దండయాత్రే అంటున్న డింపుల్..!
Dimple Hayathi : వరుస సినిమాలు చేయాలని.. బ్రేకుల్లేకుండా కెరీర్ ముందుకు తీసుకెళ్లాలని ఎన్ని కలలు కంటున్నా కూడా.. మధ్యలో కరోనా వాటికి బ్రేకులు వేస్తుంది. ఇప్పుడు డింపుల్ హయతి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈమెకు కూడా కరోనా రావడంతో కెరీర్‌కు కొన్ని రోజులు బ్రేకులు తప్పడం లేదు. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటం సాంగ్ ‘జర్ర జర్ర’ అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ. … Read more