Super Machi Review : మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి సినిమా రివ్యూ మీకు తెలుసా..?
Super Machi Review : కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన యాక్టర్ మాత్రమే కాదు, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే మరో హీరో కూడా. కళ్యాణ్ దేవ్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజని వివాహమాడాడు. సూపర్ మచ్చి సినిమాతో టాలీవుడ్ లోకి డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ దేవ్. మెగా ఫ్యామిలీ హీరోగా కాకుండా, వ్యక్తిగతంగా కళ్యాణ్ దేవ్ నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ అద్భతం అంటున్నారు ప్రేక్షకులు. సూపర్ మచ్చి … Read more