అతనే నా సర్వస్వం అంటున్న బాలీవుడ్ హీరో.. ఇంతకీ ఎవరాయన..?
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ విషాదంలో మునిగిపోయాడు. వరుణ్ ధావన్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ నిన్న బుధవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ విషాదంలో మునిగిపోయాడు. వరుణ్ ధావన్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ నిన్న బుధవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. బాంద్రాలోని మెహబూబ్ స్డూడియోలో సినిమా షూటింగ్ జరుగుతుండగా వరుణ్ డ్రైవర్ మనోజ్ సాహు గుండెపోటుకి గురయ్యాడు. దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అతని … Read more