తమన్నా ఖాతాలో మరో ఐటెమ్ సాంగ్.. ఎవరితోనో తెలుసా.?

Tamannaah to shake leg with Varun Tej?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలిమ్స్ అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్దు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న మూవీ `గని´. కిక్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఉపేంద్ర,సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వరుణ్ తేజ్ … Read more

సైనా నెహ్వాల్ ని క్షమాపణ కోరిన హీరో సిద్ధార్థ్..!

ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రధానమంత్రి మోడీ పంజాబ్ పర్యటన పై చేసిన ట్వీట్ పై హీరో సిద్ధార్థ్ స్పందిస్తూ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సబ్టిల్ కాక్ చాంపియన్ ఆఫ్ వరల్డ్..సైనాపై చేసిన వ్యాఖ్యలపై ఎంతో మంది ప్రముఖులు స్పందిస్తూ తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర మంత్రి,సింగర్ చిన్మయి,సైనా తండ్రి,సైనా నెహ్వాల్ భర్త,బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ సహా పలువురు సోషల్ మీడియా వేదికగా సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలను … Read more

వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న ప్రభాస్..!

Bollywood Actors

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాధే శ్యామ్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో … Read more

Join our WhatsApp Channel