వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

శ్రీరెడ్డి రిలేషన్ కామెంట్స్ కి దీప్తి సునైనా ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా..!

బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత షణ్ముఖ్,దీప్తి సునైనా బ్రేకప్ చెబుతున్నట్లు అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలామంది దీప్తి తీసుకున్న నిర్ణయం సరైనదని ఆమెను సపోర్ట్ చేస్తూ మాట్లాడగా..ఒక్క శ్రీరెడ్డి మాత్రమే ఆమె తీసుకున్న నిర్ణయం తప్పని దీప్తి ని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. అదేమిటంటే ఆమెకూడా సీజన్ 2 లో కంటెస్టెంట్ గా లోపలికి వెళ్ళింది కదా.అప్పుడు ఆమె కూడా వ్యక్తితో సన్నిహితంగా మెలిగింది కదా అంటూ లాజిక్కులు మాట్లాడింది ... Read more

By Ramesh Babu

Published on: January 17, 2022 9:27 AM

Updated on: October 9, 2024 3:21 AM

---Advertisement---

బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత షణ్ముఖ్,దీప్తి సునైనా బ్రేకప్ చెబుతున్నట్లు అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలామంది దీప్తి తీసుకున్న నిర్ణయం సరైనదని ఆమెను సపోర్ట్ చేస్తూ మాట్లాడగా..ఒక్క శ్రీరెడ్డి మాత్రమే ఆమె తీసుకున్న నిర్ణయం తప్పని దీప్తి ని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. అదేమిటంటే ఆమెకూడా సీజన్ 2 లో కంటెస్టెంట్ గా లోపలికి వెళ్ళింది కదా.అప్పుడు ఆమె కూడా వ్యక్తితో సన్నిహితంగా మెలిగింది కదా అంటూ లాజిక్కులు మాట్లాడింది శ్రీ రెడ్డి.

బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా ఎంటరైన దీప్తి సునైన హీరో తనీష్ తో సన్నిహితంగా మెలిగేది. వారిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరిగింది కూడా. ఆ విషయాన్నే శ్రీరెడ్డి ప్రస్తావించింది.

కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీప్తి సునయన మాట్లాడుతూ ఆ వ్యాఖ్యల మీద స్పందించింది. తాను బిగ్ బాస్ సీజన్ లో ఎంటర్ అయిన సమయంలో ఒక రకంగా తాను చిన్న పిల్లని అని, అప్పటికి నాకు రిలేషన్షిప్ అన్నా,అసలు షో మీ ద కూడా పెద్దగా అవగాహన లేదని చెప్పుకొచ్చింది. అయితే ఈ షో ద్వారా అనేక విషయాలు మాత్రం నేర్చుకోగలిగానని వెల్లడించింది. అంటే అప్పటికి చిన్నపిల్లనే కానీ ఇప్పుడు అన్ని విషయాలు అర్థం చేసుకునే జ్ఞానం వచ్చింది. కాబట్టి బ్రేకప్ చెప్పానని ఆమె పరోక్షంగా శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చినట్లయింది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel