Karthika Deepam serial Oct 5 Today Episode : దుర్గ చేసిన పనికి మోనితపై కోపంతో రగిలిపోతున్న కార్తీక్.. సరికొత్త ప్లాన్ వేసిన దీప..?

Updated on: October 5, 2022

Karthika Deepam serial Oct 5 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దుర్గ, కార్తీక్ ముందు మోనిత ను అడ్డంగా బుక్ చేస్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో దుర్గ, కార్తీక్ తో తనకి మోనిత కు మధ్య ఒక మంచి కథ ఉంది అనీ కథను కార్తీక్ చెబుతూ ఉంటాడు. దాంతో కోపంతో రగిలిపోతున్న కార్తీక్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మోనిత దుర్గా షర్టు పట్టుకుని నీకేం కావాలి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ నిలదీస్తుంది. నువ్వు ఆ వంటలక్క కలిసి ఇదంతా చేస్తున్నారు అని నాకు తెలుసు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది మోనిత.

Deepa feels happy with Karthik's changed behaviour in todays karthika deepam serial episode
Deepa feels happy with Karthik’s changed behaviour in todays karthika deepam serial episode

అప్పుడు దుర్గ మా దీపమ్మ ను మన మధ్యలో తీసుకురావద్దు. గతంలో కూడా నువ్వు విహారిని అడ్డుపెట్టుకొని దీపమని చాలా బాధ పెట్టావు ఇప్పుడు ఆ నొప్పి నీకు తెలియాలి కదా. ఇప్పుడేం అవుతుంది రాత్రికి ఉంటుంది నీకు అసలైన పండుగ ఉంటాడు దుర్గ. దాంతో మోనిత రాత్రి ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

ఇది కార్తీక్ అక్కడ నుంచి వెళ్లి ఒంటరిగా కూర్చుని గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ గతంలో నేను ఒక్కడినే సైకిల్ లో వెళ్లినట్టు గుర్తుకు వస్తోంది ఆ గతం గుర్తుకు వచ్చేదేదో పూర్తిగా గుర్తుకు వస్తే ఎవరు నిజం చెబుతున్నారో ఎవరు అబద్ధం చెబుతున్నారో అర్థమవుతుంది కదా అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు దీప తన డాక్టర్ అన్నయ్య వాళ్ళ అమ్మతో కలిసి ఇల్లంతా తోరణాలు కడుతూ సిద్ధం చేస్తూ ఉంటారు.

Advertisement

కార్తీక దీపం సీరియల్ అక్టోబర్ 5 ఈరోజు ఎపిసోడ్ : కార్తీక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన దీప.. మోనిత షాక్..

అప్పుడు కార్తీక్, దీప ఇంటి వైపు చూసి ఏం చేస్తున్నావు దీప అని అరవడంతో ఆ మాటలు విన్న మోనిత కార్తీక్ దగ్గరికి వస్తుంది. అప్పుడు దీప ఏం లేదు డాక్టర్ బాబు పండుగ ఉంది అందుకే తయారవుతున్నాము అని అనగా కార్తిక్ ఏ పండుగ అని అనటంతో దీప సస్పెన్స్ అని చెబుతుంది. అప్పుడు మౌనిత కార్తీక్ ను అక్కడి నుంచి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

అప్పుడు కార్తీక్ దీపం చూసి ఈ రోజు దీప ఎందుకొ సంతోషంగా ఉంది అని అంటూ ఉంటారు. అప్పుడు ఏం పండగ ఉంది అని అనటంతో మోనిత క్యాలెండర్ తెచ్చి చూపిస్తుంది. దీప సంతోషంగా ఉంది కదా అయితే ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. ఆ తర్వాత దీప వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మతో కలిసి భోజనం చేస్తూ కార్తీక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది.

ఆర్థికతనాన్ని దీప అని పిలిచినందుకు సంతోషపడుతూ ఉంటుంది దీప. మరొకవైపు మోనిత వాళ్లు భోజనం చేస్తూ ఉండగా మోనిత భోజనం చేయకుండా ఆలోచిస్తూ ముందుగా ఏం ఆలోచిస్తున్నావు మోనిత అని అంటాడు కార్తీక్. అప్పుడు మోనిత ఏమీ లేదు అంటూ అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. అప్పుడు కార్తీక్ నువ్వు కూడా ఆ వంటల గురించి ఆలోచిస్తున్నావేమో అనుకున్నాను అనడంతో ఆ పేరు గురించి ఎత్తదు అని చెప్పాను కదా కార్తీక్ అని అనటంతో ఉంటాము గత మర్చిపోయి పిచ్చి లేస్తుంది అని కోపంగా మాట్లాడుతాడు కార్తీక్.

Advertisement

ఎవరూ లేరు అంటున్నావు. ఎవరిని పరిచయం చేయడం లేదు అంతే దీపనే నా భార్య అనుకోవాలా అనడంతో మోనిత షాక్ అయ్యి అలా మాట్లాడకు అని కోపంగా మాట్లాడుతుంది. అప్పుడు మోనిత రాత్రికి దుర్గ ఏం చేస్తాడో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు దీపా తన అన్నయ్యతో కలిసి మోనిత ఇంటికి రావడంతో ఎందుకు వచ్చారు అని కోపంగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఉదయం ఏదో సస్పెన్స్ అన్నావు ఏంటి దీపా అని అనడంతో ఈరోజు మీ పండగే అంటే మీ పుట్టినరోజు డాక్టర్ బాబు మర్చిపోయారా చెప్పి పువ్వులు ఇచ్చి డాక్టర్ బాబుకి శుభాకాంక్షలు చెబుతుంది. దీంతో మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది.

Read Also : Karthika Deepam serial Oct 4 Today Episode : మోనిత చెంప చెల్లుమనిపించిన డాక్టర్ బాబు.. దీప నా భార్య అంటూ..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel