Aadhar loan: ఆధార్ పైన లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?

Updated on: July 31, 2022

Aadhar loan: ఆధార్ పైన లోన్ కోసం ఎలా అప్లై చేయాలో మీకు తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఎళా చేయాలో ఇక్కడ వివరంగా చూడొచ్చు. ఎంతటి వారికైనా ఒక్కోసారి డబ్బుల కోసం చేయి చాచాల్సి వస్తుంది. అయితే ఒఖర్ని అడిగే కంటే లోన్ అప్లై చేయడం మంచిది. ఎక్కువ మొత్తం అవసరం అయినప్పుడు బ్యాంక్ ద్వారా లోన్ పొందవచ్చు. అలాగే లోన్ ను చాలా సులువుగా తీస్కోవచ్చు. ఆధార్ పైన లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఆధార్ కార్డు పైన పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే… మీ ఆధార్ తో పాటు రీ పేమెంట్ స్టోర్ మరియు మీ క్రెడిట్ స్కోర్ ప్రధాన పాత్ర పోషిస్తాయి.

Do you know how to apply for loan on aadhar
Do you know how to apply for loan on aadhar

Aadhar loan :ఆధార్ కార్డు పర్సనల్ లోన్ కోసం ఏం చేయాలి…..

  • లోన్ కోసం మీరు మీ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాలి.
  • బ్యాంక్ వివరాల్లోకి వెళ్లి పర్సనల్ లోన్ పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఇవ్వడం ద్వారా ఓటీపీని అందుకుంటారు.
  • మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.
  • ఇక్కడ అడిగిన మొత్తం సమాచారాన్ని మీ పుట్టిన తేదీ, అడ్రెస్ తో సహా నింపండి.
  • ఆ తర్వాత పాన్, ఆధార్ కార్టుల కాపీలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • పూర్తి వివరాలు అందించిన తర్వాత ట్రాకింగ్ నంబర్ మీ స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • ఇలా పైన తెలిపిన విధంగా పూర్తి వివరాలు అందిస్తే బ్యాంక్ మీ అభ్యర్థనను 48 గంటల్లో పరిశీలిస్తుంది. వెంటనే లోన్లను ాంక్షన్ చేస్తుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel