Horoscope : సంకోచించకుండా నిర్ణయాలు తీస్కుంటేనే ఈ రాశుల వారికి లక్కు.. లేదంటే!

Horoscope
Horoscope

Horoscope : ఈ వారం అంటే మే 29వ తేదీ నుండి జూన్ 4 వరకు పన్నెండు రాశుల వారి ఫలితాలు గురించి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల ముఖ్యంగా ఈ రెండు రాశుల గురించి కొన్ని విషయాలను చెప్పారు. నిర్ణయాలు తీస్కునే ముందు సంకోచించకూడదని… అప్పుడు అనుకున్నవి సాధించగలరని వివరించారు. అయితే ఆ రెండు రాశులు ఏవో మనం ఇప్పుడు తెలసుకుందాం.

Horoscope
Horoscope

కుంభ రాశి.. శుభం యోగం ఉంది. సానుకూల పరిస్థితులు ఉంటాయి. సమయానికి పని ప్రారంభించండి. నిర్ణయాలు తీస్కునే ముందు సంకోచాలు అస్సలే వద్దు. దాని వల్ల సమస్యలే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. ఉపద్రవాల నుంచి బయట పడతారు. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. నూతన అవకాశాలు వస్తాయి. విశేష అభివృద్ధి కనిపిస్తోంది. తల పెట్టిన కార్యాలను పూర్తి చేయగలుగుతారు. మీ వల్ల పది మందికీ మేలు చేకూరుతుంది. సూర్య ధ్యానం మంచిది.

Advertisement

మీన రాశి.. అభీష్టాలు సిద్ధిస్తాయి. ప్రయత్నం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత ఉత్తమంగా ఉంటుంది. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ఆవేశం పనికిరాదు, మిత్రభావన మేలు చేస్తుంది. వారాంతంలో కలిసివస్తుంది. అంతా శుభమే జరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. నవగ్రహస్తుతి మేలు.

Read Also :Anchor Suma : విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సుమ.. రెస్టారెంట్ లో రోబో సర్వర్ తో ఆటలు..!

Advertisement