Sri Reddy Fish Curry : నడి సముద్రంలో శ్రీరెడ్డి అందాల విందు.. ఒడ్డున చేపల పులుసు వండి బోల్డ్ బ్యూటీ రచ్చ.. వీడియో..!

Updated on: April 6, 2022

Sri Reddy Fish Curry : శ్రీరెడ్డి.. సోషల్ మీడియా సెన్సేషనల్.. ఈ పేరు వింటే చాలు.. అదో వైబ్రేషన్.. మాటల తూటాలు.. ఈమెకు ఎదురుపడాలంటే ఎవరైనా భయపడాల్సిందే.. సోషల్ మీడియాలో తనకు నచ్చనివారిపై చేసే విమర్శలు మామలుగా ఉండవు.. మరి.. ఇప్పుడు ఈ బోల్డ్ బ్యూటీ సముద్రపు అందాలను ఆశ్వాదిస్తూ విన్యాసాలు చేస్తోంది. తన అందాలను ఆరబోస్తూ చేపలతో సయ్యాటలాడుతోంది. నటిగా కంటే వివాదాలతోనే శ్రీరెడ్డి ఫుల్ ఫేమస్ అయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఇప్పుడు ఏకంగా సముద్ర తీరంలో చేపల కూర పులుసు వండుతూ రచ్చ చేస్తోంది. నాటు అందాలకు చేపల కూరను జతచేసి వంటలతో రెచ్చిపోతోంది. పల్లెటూరి వంటకాలకు మసాలా దట్టిస్తూ శ్రీరెడ్డి తన అందాలను అరబోస్తూ తెగ రచ్చ చేసేస్తోంది. పడవలో చేపల వేటకు వెళ్లి చేపల్ని పట్టుకొచ్చి కూర కూడా వండేసింది. సముద్రపు అలల్లో చేపలు పట్టిన తర్వాత ఆ చేపలను ఎలా పులుసు పెట్టాలో శ్రీరెడ్డి చెబుతూ నోరూరించే రుచికరమైన చేపల పులుసును వండేసింది.

Sri Reddy Fish Curry : Sri Reddy Village Style Cooking Video Viral, You Must Watch
Sri Reddy Fish Curry : Sri Reddy Village Style Cooking Video Viral, You Must Watch

ఆ తర్వాత చేపల పులుసుతో అన్నం తింటూ చేపల కూర ఎంత రుచిగా వచ్చిందో చెప్పుకొచ్చింది. ఒకవైపు శ్రీరెడ్డి అందాలు.. మరోవైపు చేపల కూర పులుసు రెండింటిని ఒకేసారి ఆశ్వాదిస్తూ నెటిజన్లు ఫుల్ ఖుషీ అయినట్టే.. ప్రస్తుతం శ్రీరెడ్డి సముద్రం ఒడ్డున చేపల కూర వండుతున్న వీడియో వైరల్ అవుతోంది. మీరూ కూడా చూసేయండి..

Advertisement

Read Also : Srireddy : బాబోయ్.. శ్రీరెడ్డి అరాచకం చూడండి.. చిన్న గుడ్డపిలక చుట్టుకుని ఎద అందాలతో రెచ్చిపోయిందిగా..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel