Sri reddy comments : శ్రీలేఖగా ఉన్న అమ్మాయి శ్రీరెడ్డిగా ఎలా మారిందో తెలుసా?
Sri reddy comments : రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరెడ్డి పేరు తెలియని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే తెర వెనుక బాగోతాలను బట్ట బయలు చేసి, తనకు న్యాయం చేయాలంటూ నడిరోడ్డుపై నగ్న ప్రదర్శన చేసింది. ఆ తర్వాత కొన్ని గొడవలు జరిడంతో చెన్నైకి చెక్కేసింది. అడపాదడపా హైదరాబాద్ కు వ్చచిన పనులు చక్కబెట్టుకొని వెళ్తుంది. ఈ మధ్య డిర్పెషన్ లోకి వెల్లి మళ్లీ కోలుకున్న శ్రీరెడ్డి ఇప్పుడు హైదారాబాద్ కు తన మకాం … Read more