Malli Serial July 20 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మళ్లీ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మీరా వాళ్ళ అమ్మగారు మల్లిని అరవింద్ ఎక్కడ అని ప్రశ్నిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇక మల్లి రాకను చూసి మీరా సంతోషంతో సత్య ఇక నాకు డాక్టర్ అవసరం లేదు అంటుంది మల్లి తల్లి. నా మల్లినే నా సంజీవని అంటుంది. అప్పుడు మల్లి అమ్మ నువ్వు మందు వేసుకొని పడుకో అంటుంది. అప్పుడు.. అక్క చూసావా నా మల్లి నా కోసం పట్నం నుంచి వచ్చినది. నా మల్లి మహాలక్ష్మిలా ఉంది అంటుంది. అప్పుడు మీరా వాళ్ళ అమ్మ ఓ మట్టిబుర్రలారా మల్లి ఒక్కతే వచ్చింది మీరు గమనించారా అంటుంది.
ఏ మల్లి పట్నం నుంచి నువ్వు ఒక్కదానివే వచ్చావా.. మీ ఆయన కూడా వస్తాడని సత్య చెప్పాడు ఏమైంది అంటుంది మీరా వాళ్ల అమ్మ. మీరు ఇంకా సత్య అరవింద్ ఎక్కడ మల్లి అని అడగగా మల్లి ఆయన పక్క ఊరి లాడ్జిలో దిగారు అని చెప్తుంది. ఇకపోతే అరవింద్ ఈ ఊరిలో నాకు చాలా నష్టం జరిగింది. ఇదంతా సత్యకు అర్థమయ్యేలా చెప్పి మల్లిని ఇక్కడే వదిలేసి వెళ్తానని చెబుతాడు. నా మాలినితో ప్రశాంతమైన జీవితం గడపాలి. నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ రెండు రోజులే అంటాడు అరవింద్. అప్పుడు సత్య ఇంక మీరా అల్లుడు గారు లాడ్జిలో ఎందుకు దిగారు అని అడుగుతారు.
సత్య అరవింద్ నీ తీసుకురావడానికి వెళ్తుంటే. అప్పుడు మల్లి.. నేను పట్నం నుంచి వస్తే నన్ను అడగకుండా ఊరికే అల్లుడుగారు అంటారు ఏంటమ్మా.. నేనంటే నీకు ప్రేమ ఉందా లేదా అంటుంది. అప్పుడు మీరా మేము అల్లుడు గారిని ఇబ్బంది పెట్టే పని ఏం చేయము లేమ్మా.. నువ్వు వెళ్లి స్నానం చెయ్ పో అంటుంది. అప్పుడు మీరా, మల్లి మన దగ్గర ఏదో దాస్తుంది.. సత్య మనం వెళ్లి అల్లుడు గారిని బతిమలాడి ఇంటికి తీసుకొద్దాం అంటుంది. మీరా అరవింద్‌ను తీసుకెళ్ళడానికి రాజ్‌కి వెళ్తారు. ఇక మాలిని.. అరవింద్ షర్ట్ పట్టుకొని తలుచుకుంటూ ఉంటుంది.
మరోవైపు.. శశాంక్ అనుకున్నట్టుగానే లక్కీ వైట్ డ్రెస్‌లో వస్తుంది. లక్కీ శశాంక్.. నువ్వు లక్కీ అంటుంది. అప్పుడు చూశాను.. లక్కీ నెంబర్ తెలిసింది లక్కీ అని అంటాడు. వెంటనే లక్కీ రేపు కచ్చితంగా గెలవవు అంటుంది. అప్పుడు శశాంక్ చూద్దాం.. ఆ దేవుడు ఏం చేస్తాడు అంటాడు. అప్పుడు జగదాంబ.. మల్లి నీ మొగుడులా పోతే ఇంటికొచ్చే భార్యను నేను ఎక్కడా చూడలేదు అంటుంది. అప్పుడు నువ్వు చూడాల్సిన అవసరం ఏం లేదులే అంటుంది. వెంటనే మల్లి అమ్మ అమ్మ అని పిలుస్తుంది. అమ్మ బాపు ఎక్కడ అని జగదాంబను అడుగుతుంది. అప్పుడు జగదాంబ మీ అమ్మ బాపు మీ ఆయన నీ తీసుకోవడానికి వెళ్లారు అంటుంది. వెంటనే మల్లి పరిగెత్తుకుంటూ వెళ్తుంది.
Malli Serial July 20 Today Episode : మాలినినే తలుచుకుంటూ అరవింద్..
లాడ్జ్‌లో మల్లితో అందరిని చూసి షాకైన అరవింద్..
ఇకపోతే ఆ ఊరి సర్పంచ్ మనం మల్లి ఇంకా పట్నం బాబు విషయంలో చాలా తొందర పడ్డాం సత్య అంటాడు. అప్పుడు సత్య.. అరవింద్ చాలా మంచివాడు.. మీరే బలవంతంగామల్లికి అరవింద్‌కి పెళ్లి చేయడం వల్ల అరవింద్‌కి మనమీద కోపంగా ఉందేమో అని అంటాడు. అందుకే మీరు క్షమించమని అడిగితే అరవింద్ వెంటనే ఇంటికి వస్తాడని సత్య అంటాడు. ఇకపోతే అరవింద్ మాలినీ ఫోటో చూస్తూ మాలిని నేను నిన్ను మోసం చేశాను. ఆ విషయం నీకు ఎక్కడ తెలుస్తుందని అనుక్షణం టెన్షన్‌తో చచ్చాను అనుకుంటూ మాలినికి ఫోన్ చేస్తాడు.
సత్య ఇంక మీరా లాడ్జ్‌కి వస్తారు. వెంటనే మల్లీ వచ్చి అమ్మ ఆయన నీ డిస్టర్బ్ చేయొద్దు. అమ్మ నీకు చెప్పానుగా అంటుంది. ఇకపోతే, అరవింద్ తీస్తాడు మీరా బాబు గారు బాగున్నారా మల్లిని తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు సారీ అంటుంది. అప్పుడు మల్లి అమ్మ చెప్పాల్సింది సారీ కాదు.. థ్యాంక్స్ అంటది. అప్పుడు మీరా అవును బాబు మల్లి చెప్పేదే అంటుంది. అప్పుడు సత్య మేమందరం ఇక్కడికి ఎందుకు వచ్చారా అని చూస్తున్నావా అరవింద్ అంటాడు. ఆ తర్వాత అరవింద్ మల్లితో పాటు కొండపల్లికి వెళ్తాడు. అక్కడే మల్లిని అరవింద్ కోపడతాడు. తాను వదిలించుకుని పోదామనుకుంటే.. నువ్వు వాళ్లకు తెలియకుండా అడ్డుకుంటున్నావని అంటాడు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా మల్లి తల్లి మీరా చూస్తుంది.. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.