Malli Nindu Jabili Serial : మల్లిని ఏడ్పించిన సుందర్.. వార్నింగ్ ఇచ్చిన అరవింద్.. మల్లిని పెళ్లికి ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేసిన వసుంధర
Malli Nindu Jabili Serial 22 Sep Today Episode : తెలుగు బుల్లి తెరపై ప్రసారమవుతున్న మళ్లీ నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. వసుంధర, మల్లికి పెళ్లి కోసం ఎన్నో సంబంధాలు తెస్తుంది. అరవిందు, మాలిని నేలకొండపల్లి వెళ్లి మల్లి వాళ్ళ అమ్మ తో మాట్లాడాలి అని చెప్తుంది. శరత్ చంద్ర, మీరా తన భార్యని మల్లి తన కూతురు అని ఎక్కడ తెలుస్తుందో అని వసుంధర తో మల్లి తో నేను … Read more