Malli Nindu Jabili : మల్లి గురించి నిజం తెలుసుకున్న మాలిని.. ఇంటికి తిరిగి వచ్చిన మల్లిపై విరుచుకుపడిన వసుంధర.. శరత్ ఆగ్రహం..!

Updated on: August 27, 2022

Malli Nindu Jabili Aug 27 Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ (Malli Nindu Jabili Serial) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ రోజు ఎపిసోడ్‌లో అరవింద్ వాళ్ళమ్మ మల్లి ఓదారుస్తుంది.. మాలిని అన్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. మాలిని వాళ్ళ నాన్న ఇంటికి వెళ్లకుండా రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతూ వసుంధర అన్న మాటలను ఆలోచించుకుంటూ వెళ్తాడు. నన్ను క్షమించు మల్లి పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు నీ కోసం ఏమి చేయలేక పోయాను నువ్వు అన్న మాటలు నిజమే నిజంగా నేను పిరికి వాడిని ఆరోజు తిరిగి మీ అమ్మ దగ్గరికి రాలేకపోయాను కనీసం వచ్చుంటే నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నావని తెలిసేది.

Malini regrets being rude to Malli after she gets to know the truth. Later, Sharath gets irritated with Vasundhara's behaviour.
Malini regrets being rude to Malli after she gets to know the truth

అప్పుడే కాదు ఇప్పుడు కూడా నిన్ను అన్ని మాటలు అంటున్న నేను ఏమీ చెప్పలేక పోతున్నా దానికి కారణం ఇలాంటి పరిస్థితి నేను నీ తండ్రి నన్ను తేలిస్తే ఇప్పుడు నిన్ను చీదరించుకుంటావో జీవితంలో నీ మొఖం చూడవు అని భయం తల్లి నువ్వు నా కూతురు అని నేను ఎప్పుడూ గర్వంగా నా కూతురు అని ఎదురు చూస్తున్నాను తల్లి… అలాంటి రోజు వచ్చినప్పుడు నన్ను క్షమిస్తావని కదా. అరవింద్ కుటుంబ సభ్యులు మల్లి ఇంట్లో వెతుకుతారు ఇంట్లో కనిపించకపోయేసరికి కంగారు పడతారు.

అరవింద వాళ్ళ అమ్మ మాలిని అన్న మాటలకు ఇంటి నుంచి వెళ్లి పోయిందా… అంతలో మాలిని వచ్చి మీరు గంటా అన్నారు రెండు గంటలు అయితుంది మా నాన్నను వెతకడానికి నేను వెళ్తాను అని అడుగుతుంది అప్పుడు అరవిందు ఇక్కడ మల్లి కనిపించట్లేదు. అంటే మీరు మల్లి వెతకడానికి వెళ్తున్నారా మాట. అరవిందు, మాలిని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటాడు ఎందుకంటే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న ఇంకా ఇంటికి రాలేదు కాబట్టి అని చెప్తుంది.

Advertisement
Malini regrets being rude to Malli after she gets to know the truth. Later, Sharath gets irritated with Vasundhara's behaviour
Malini regrets being rude to Malli after she gets to know the truth. Later, Sharath gets irritated with Vasundhara’s behaviour

శరత్ చంద్ర రోడ్డుమీద వెళ్తూ పరిజ్ఞానం లో ఉంటాడు. వేకిల్ వస్తున్న చూసుకోడు అక్కడికి మల్లి వచ్చి ప్రమాదాన్ని తప్పిస్తుంది. ఇంటికి పోకుండా రోడ్డు మీద మీరు ఇలా ఏం చేస్తున్నారు బాద మా … మనసులో ఎంత బాధ ఉన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు బాధ పెట్టకూడదు అయ్యగారు అక్కడ మీ గురించి మాలిని అక్క వసుంధర , మీ అమ్మగారు ఎంత బాధ పడుతున్నారో తెలుసా మీకోసం ఎదురు చూస్తున్నారు.

అప్పుడు శరత్ చంద్ర ను, మల్లి నా గురించి గొడవలెందుకుగ నేను ఏమి అవుతాను అంటుంది. శరత్ చంద్ర తన మనసులో నువ్వు నా కూతురు తల్లి అని అనుకుంటాడు . అమ్మగారి మాటలన్నీ విడిచిపెట్టు పైకి ఎందుకు కోపం ఉంటుంది లోపల ఎంతో ప్రేమ ఉంటుంది. ఒకసారి క్షమించండి అమ్మగారిని మీ అమ్మగారి కోసం మాలిని అక్క కోసం అయినా మీ ఇంటికి వెళ్ళాలి నేను నీ కూతురు లాంటి దానిని అంటావు కదా ఆ మాట నీ గుండె నుంచి వస్తే ఇప్పుడు మీరు నాతో పాటు రండి నచ్చచెప్పి తీసుకొని వెళుతుంది.

Malli Nindu Jabili : మల్లిపై మండిపడిన వసుంధర.. మల్లిని ఒక్క మాట అన్న ఊరుకోనేది లేదన్న శరద్ చంద్ర  

మల్లి, వసుంధర ఇంటికి వస్తుంది అప్పుడు వసంత కోపంతో చేసిందంతా చేసి ఏ మొహం పెట్టుకుని వచ్చాను అని ప్రశ్నిస్తుంది. ఆవేశంతో ఎన్నో మాటలు అంటుంది అప్పుడు శరత్ చంద్ర మల్లి గురించి ఒక్క మాట అన్న నేను ఊరుకోను చెబుతున్నా ఆవేశ పడతాడు. అప్పుడు మల్లి క్షమించండి అమ్మగార నేను త్వరగా కోలుకోవాలని నాకు ధైర్యం చెప్పాడు నన్ను కూతుర్ల అనుకుంటాడు. ఆయన ఎప్పుడు బాధ పెడతావా అందరి ముందు నా పరువు పోయేలా అరిచి అక్కడినుంచి వెళ్లిపోయాడని వసుంధర అంటుంది.

Advertisement
Malini regrets being rude to Malli after she gets to know the truth. Later, Sharath gets irritated with Vasundhara's behaviour
Malini regrets being rude to Malli after she gets to know the truth

అయ్యగారు మనసు బాగోలేక రోడ్డు మీద వెళుతూ ఉండగా యాక్సిడెంట్ జరగబోయిందని మల్లి అంటుంది. అప్పుడు శరత్ చంద్ర వాళ్ళ అమ్మ కంగారుగా మనసు బాగోలేకపోతే ఇంటికి రావాలా నీకేమన్నా జరగరానిది జరిగితే అని బాధపడుతుంది. నన్ను ఏం చేయమంటావు అమ్మా నేను ఏది చేసినా తప్పుగానే ఆలోచిస్తున్నప్పుడు ఇంట్లో నేను మనశ్శాంతిగా ఉండి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా అంటాడు. మల్లి వచ్చి నా మనసు మార్చి ఇంటికి తీసుకురాకపోతే నాకు ఇంటికి రావాలనే ఆలోచన లేదంటాడు.

వసుంధర, శరత్ కోపపడి లోపలికి వెళ్తారు. అప్పుడు నువ్వు చాలా మంచి దానివి నువ్వు కూడా నా మనవరాలు లాంటి దానివే నీ మల్లిని దగ్గరికి తీసుకుంటుంది శరత్ తల్లి.. రోజులు నువ్వు కోల్పోయిన తండ్రి ప్రేమను మీ నాన్న త్వరలోనే వస్తాడు. మా నాన్న వస్తాడని ఆశ నాకు లేకపోయినా మా అమ్మ కోసం వస్తే వస్తే చాలా సంతోషపడ్డాను. వెళతాం అమ్మ గారు అని చెప్పి వెళ్తుంది.. అప్పుడు సొంత నాయన అమ్మాయి కూడా చెప్పుకోలేని పరిస్థితి అని బాధపడుతుంది.

Malini regrets being rude to Malli after she gets to know the truth. Later, Sharath gets irritated with Vasundhara's behaviour.
Malini regrets being rude to Malli after she gets to know the truth

మాలిని కి ఫోన్ చేసి నాన్న ఇంటికి వచ్చాడు అని చెబుతోంది వాళ్ళ నాయనమ్మ అక్కడ జరిగిన సంఘటన గురించి చెప్తుంది మళ్లీ చాలా మంచిది అని చెప్తుంది. అప్పుడు అరవింద్ కుటుంబ సభ్యులంతా మల్లి ఒక్క దాన్ని వంటరిగా ఎందుకెళ్లావ్ నీకు ఏమైనా జరగరానిది జరిగితే అని అంటారు. అరవిందు నేనెంత కంగారుపడ్డానో తెలుసా నీకు ఎందుకు అంత మొండి ధైర్యం నాన్న లేడు కాబట్టి కి అని బాధ పడుతుంది మల్లి. రేపటి ఎపిసోడ్ భాగంగా వసుంధర, శరత్ చంద్ర.. అరవింద్ వాళ్ళ ఇంటికి వచ్చి రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మాలిని చేత చేయించాలి అనుకుంటున్నా అని చెబుతుంది. అందరిని పిలిచిన వసుంధర మల్లిని మాత్రం వరలక్ష్మి వ్రతానికి పిలుస్తుందా లేదో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Advertisement

Read Also : Malli Nindu Jabili Serial Aug 26 Today Episode : శరత్‌ను మాటలతో రెచ్చగొట్టిన వసుంధర.. మల్లి కన్నకూతురు అనే నిజాన్ని శరత్ చంద్ర బయటపెడతాడా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel