Malli Serial July 20 Today Episode : మల్లిని వదిలేసేందుకు కొండపల్లికి వెళ్లిన అరవింద్.. మల్లి తల్లి మీరాకు అసలు నిజం తెలుస్తుందా?
Malli Serial July 20 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మళ్లీ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మీరా వాళ్ళ అమ్మగారు మల్లిని అరవింద్ ఎక్కడ అని ప్రశ్నిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇక మల్లి రాకను చూసి మీరా సంతోషంతో సత్య ఇక నాకు డాక్టర్ అవసరం లేదు అంటుంది మల్లి తల్లి. నా మల్లినే నా సంజీవని అంటుంది. అప్పుడు మల్లి అమ్మ నువ్వు మందు వేసుకొని … Read more