Viral Video : సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు మాత్రమే ట్రెండింగ్ అవుతుంటాయి. అలాంటి వీడియోలో ఇదొకటిగా చెప్పవచ్చు. ప్రతిఒక్కరూ తమ డ్యాన్సులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలోనూ పాటలకు డాన్సులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలా షేర్ చేసిన వీడీయోలు చాలావరకూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా వీడియోలను షేర్ చేస్తుంటారు. అలాంటి వీడియోల్లో ఈ అంటీ డాన్స్ ఒకటి.. ఎవరో ఒకరు తమ టాలెంట్ బయటపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఆంటీ కూడా తనలోని టాలెంట్ ఇలా డాన్స్ ద్వారా బయటపెట్టింది. బ్లూ శారీ ధరించి తనకు ఎంతో ఇష్టమైన పాటకు డ్యాన్స్ చేస్తూ కుర్రాళ్లలో గుబులు రేపింది. అంతేకాదు.. ఆంటీ పాటకు డ్యాన్స్ చేయడమే కాదు.. హుక్ స్టెప్ కూడా వేసి అందరిని అబ్బురపరిచింది. పాపులర్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ కుర్రాళ్లను ఫిదా చేసింది. ఆంటీ డాన్స్ చేస్తుంటే చూస్తే ఆమె ఎనర్జీ లెవల్ అంతాఇంతా కాదు.. తన స్టెప్పులతో దుమ్మురేపింది.
Viral Video : ఆంటీ హుక్ స్టెప్ అదిరిందిగా..
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చాలామంది ఇలాంటి వీడియోలను పోస్టు చేస్తుంటారు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ తమ వీడియోలను పోస్టు చేస్తుంటారు. అంటీ కూడా టెర్రస్ పైకి ఎక్కి రంగిలో మరో ధోల్నా అనే పాటకు పిచ్చెక్కించే స్టెప్పలతో అదరగొట్టేసింది. అన్నింటికికన్నా ఆమె వేసిన హుక్ స్టెప్ మాములుగా లేదు.. ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేయడంలో ఫుల్ ఎంగేజ్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆంటీ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎమోజీలతో పాటు కామెంట్లు పెడుతూ వీడియోను మరింత ట్రెండ్ చేస్తున్నారు.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
Read Also : Banaras Movie Review : బనారస్ మూవీ రివ్యూ.. టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీ.. అదిరిపోయిందిగా!