Dance Video : వర్షంలో యువతి అందాల విందు.. డ్యాన్స్ తో పిచ్చెక్కిస్తోందిగా!

Updated on: July 9, 2025

Dance Video : సోషల్ మీడియాతో ఫుల్ టైం పాస్. ఓపెన్ చేయగానే చాలా కంటెంట్ మనల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. చిన్న వారి నుండి పెద్ద వారి వరకు చేసే చాలా రకాల వీడియోలు మనల్ని మైమరిపిస్తున్నాయి. వారికి వచ్చిన టాలెంట్ తో ఆకట్టుకుంటున్నారు. చాలా మంది తమ డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. ఇప్పుడు ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది.

వర్షంలో తడుస్తూ నడుము అందాలు, ఎద అందాలు చూపిస్తూ జోరుగా డ్యాన్స్ చేస్తోంది. వెస్టర్న్ వేర్ లో తెగ ఊపేస్తోంది. నడుము తిప్పుతూ నాబి అందాలు ప్రదర్శిస్తూ అలరిస్తోంది. ఈ యువతి వీడియోకు కుర్రాళ్ల నుండి తెగ కామెంట్లు వస్తున్నాయి. వర్షంలో హాట్ హాట్ గా అదరగొట్టావంటూ కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది ఇలా సోషల్ మీడియాను తమ గ్రోత్ కోసం వాడుకుంటున్నారు. కొందరు తమ టాలెంట్ చూపిస్తూ మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. టీవీ షోల్లో పాల్గొనాలని, డ్యాన్స్ షోల్లో అవకాశం కోసం ఇలా పలు రకాలుగా తమ ప్రతిభను చూపిస్తున్నారు.

ఇలా సోషల్ మీడియాలో పాపులర్ అయిన కొందరు ఇలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. తమ డ్యాన్స్ లు, నటన, జోక్ లు, ఇతర అంశాల్లో ప్రతిభ కనబరిచి బిగ్ బాస్ కు వెళ్లిన వాళ్లు చాలా మంది ఉన్నారు. జబర్దస్త్, ఢీ, క్యాష్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా చాలా ప్రోగ్రాముల్లో పాల్గొంటూ చేతి నిండా సంపాదించుకుంటున్నారు.

Advertisement

Read Also :  Viral Video : భర్త నిద్రపోయాక.. ప్రియుడితో ఏకాంతంగా.. చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు.. వీడియో!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel