Sri reddy : ఏందమ్మా శ్రీరెడ్డి.. వంటల చేయడం కంటే నీ తినడమే ఎక్కువ ఉందిగా!

Sri reddy tastes different food items video goes to viral
Sri reddy tastes different food items video goes to viral

Sri reddy : కాస్టింగ్ కౌచ్ తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకొని.. అర్ధ నగ్న ప్రదర్శనతో తెలంగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఇక్కడ సినిమా ఛాన్సులు రాకపోవడంతో చెన్నై చెక్కేసింది. అక్కడే పలు సినిమాల్లో నటిస్తూ… సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టింది. అందులో అందాలు ఆరోబోస్తూ.. అన్ని రకాల వంటలు చేస్తూ అదరగొడ్తుంది. కేవలం వండటమే కాదండోయ్.. తినడంలోనూ సంచలనం సృష్టిస్తుంది. పుష్టిగా తింటూ.. అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తోంది. కాకపోతే ఈ ఛానెల్ లో అందాల ఆరబోతతో పాటు.. కాసిని డబుల్ మీనింగ్ డైలాగ్ లు కూడా కొడ్తుంది. ఎక్కడా ఏమాత్రం తగ్గకుండా రెచ్చిపోతోంది.

Sri reddy
Sri reddy

అయితే ఈ మధ్య వంటల చేయడమే కాకుండా పలు రెస్టారెంట్లకు వెళ్లి… తనకు నచ్చన పదార్థాలన్నీ ఆర్డర్ చేసి మరీ లాగించేస్తోంది. వాటి రుచి ఎలా ఉందో చెప్తూ.. ఓ వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్ లో పెడ్తోంది. అయితే ఈ సారి డిఫరెంట్ లుక్ లో కనిపించింది బోల్డ్ బ్యూటీ శ్రీ రెడ్డి. అయితే మీరూ ఓ సారి ఈ వీడియో చూసేయండి.

Advertisement

Read Also :  Srireddy : పీతల కూర చేసిన హాట్ స్టార్.. శ్రీరెడ్డి వంటకం మాములుగా ఉండదు.. వీడియో చూశారా?

Advertisement