Telugu NewsLatestKarthika Deepam : దీప పరిస్థితి తలుచుకొని మిగిలిపోతున్న సౌందర్య.. సరికొత్త ప్లాన్ వేసిన మోనిత?

Karthika Deepam : దీప పరిస్థితి తలుచుకొని మిగిలిపోతున్న సౌందర్య.. సరికొత్త ప్లాన్ వేసిన మోనిత?

Karthika Deepam : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య దీప రిపోర్ట్స్ చూసి షాక్ అవుతుంది.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో దీప, కార్తీక్ వాళ్ళు రావడంతో మురళీకృష్ణ సంతోషపడుతూ ఇదంతా నాకు కలా నిజమా అన్నట్టుగా ఉంది. ఇన్ని రోజులు మీరు ఎక్కడ ఉన్నారు అని అడగడంతో ఇంతలో అక్కడికి భాగ్యం పాయసం తీసుకురావడంతో మురళీకృష్ణ ఆశ్చర్యపోయి ఎప్పుడూ చిన్న చిన్న కప్పుల్లో పాయసం ఇచ్చే నువ్వు ఈరోజు కప్పు నిండా ఇస్తే ఆశ్చర్యంగా ఉంది అనడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. త్వరగా వైపు దీపా హెల్త్ కనీసం గురించి తెలుసుకున్న సౌందర్య డాక్టర్ తో ఫోన్ మాట్లాడుతూ దీప బతికే అవకాశం లేదా డాక్టర్ అనడంతో ఒకే ఒక అవకాశం ఉంది అది గుండె మార్పిడి అనగా గుండెను ఎవరు ఇస్తారు అని అంటుంది సౌందర్య.

Advertisement

Advertisement

అప్పుడు సౌందర్య ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో మోనిత అక్కడికి వచ్చి ఫోన్ లాక్ ఉంటుంది. ఎందుకు ఆంటీ నేను చెప్పేది అబద్ధం అనుకుంటారు దీప ఎక్కువ రోజులు బతకదు మీరు ఎంత మంది డాక్టర్లు అడిగినా వేస్టే. మీ కొడుకే ప్రముఖ కార్డియాలజిస్ట్ మరి కార్తీకే చేతులెత్తేసినప్పుడు మిగతా వాళ్ళని అడిగి ఏం ప్రయోజనం చెప్పండి అని అంటుంది మోనిత. అప్పుడు సౌందర్య దీపను తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఈ ఒక కారణంతో వాళ్లు ఇన్ని రోజులు మీ దగ్గరికి రాకుండా దూరంగా ఉన్నారు ఆంటీ అని అంటుంది. దీనికి పరిష్కారం ఉంది దీపను నేను కాపాడతాను అనడంతో సౌందర్య ఏంటి నువ్వు కాపాడతావా అని అంటుంది.

Advertisement

అవును ఆంటీ ఇదే విషయం గురించి కార్తీక్ తో మాట్లాడాను కానీ తాను నన్ను నమ్మలేదు కనీసం మీదైనా నన్ను నమ్మండి అని అంటుంది. అప్పుడు నిన్ను ఎలా అమ్ముతాను అనుకున్నావే అనడంతో నేను చెప్పేది వినండి ఆంటీ అని అంటుంది మోనిత. నేను చనిపోతాను నా గుండెను దీపకు అమర్చండి అనడంతో సౌందర్య షాక్ అవుతుంది. మీకున్న ఒకే ఒక అవకాశం ఇది ఒకటే ఆంటీ ప్లీజ్ నా మాటలు నమ్మండి నేను చనిపోయి దీపక్ నా గుండెను ఇస్తాను కాకపోతే ఒక కండిషన్ అని అంటుంది. చనిపోయే ముందు ఆఖరి కోరికగా కార్తీక్ భార్యగా చనిపోవాలి అనుకుంటున్నాను కార్తీక్ నా మెడలో తాళి కట్టగానే నేను దీపక్ గుండె చేస్తాను అనడంతో నువ్వు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఇలాంటిదే ఏదో తిరకాసి పెట్టి ఉంటావని నాకు ముందే తెలుసు.

Advertisement

ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రపోజల్స్ తో మా ఇంటికి వచ్చావు అంటే బాగుండదు అని మోనితను అక్కడి నుంచి పంపించేస్తుంది సౌందర్య. ఆ తర్వాత కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో సౌందర్య అక్కడికి రావడంతో ఫోన్ కట్ చేసి అబద్ధాలు చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సౌందర్య తన చేతిలో ఉన్న దీప హెల్త్ కండిషన్ ఫైల్ గురించి చూపించడంతో కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. విషయం మీకు తెలియకూడదనే మమ్మీ మేము ఇన్ని రోజులు ఇంటికి రాకుండా దూరంగా ఉన్నాము అనడంతో సౌందర్య ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఆ మోనిత వచ్చి ఏదేదో వాగుతోంది అనగా నాతో కూడా చెప్పింది మమ్మీ నేను నమ్మకపోయేసరికి నీ దగ్గరికి వచ్చింది అంటాడు కార్తీక్.

Advertisement

అప్పుడు వారిద్దరు దీప హెల్త్ గురించి తలచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు. మరొకవైపు హిమసౌర్య ఇద్దరు ఆనందంగా పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంతలో దీప అక్కడికి రావడంతో అమ్మ నువ్వు కూడా రా అమ్మ డాన్స్ చేద్దాము అనగా నాకు రాదులే సౌర్య వద్దులే అంటుంది. అవును మీరిద్దరూ పచ్చబొట్టు కురిపించుకున్నారు కదా చూపించండి అనడంతో శౌర్య దాన్ని దాచిపెట్టుకొని ఈ పచ్చబొట్టు చూస్తే ఆ హిమనే గుర్తుకు వస్తుంది అని హిమని కోపంగా మాట్లాడి లోపలికి వెళ్ళిపోతుంది శౌర్య. ఆ తర్వాత హిమ దీప ఇద్దరు సంతోషంగా డాన్స్ చేస్తుండగా ఇంతలో సౌందర్య అక్కడికి వచ్చి దీపపై గట్టిగా అరుస్తుంది.

Advertisement

ఇప్పుడు హిమ డాన్స్ చేస్తే తప్పేంటి నానమ్మ అనడంతో అబద్ధాలు చెప్పి కవర్ చేసుకుంటుంది సౌందర్య. ఆ తర్వాత ఈరోజు నేను వంట చేస్తాను నువ్వు కూర్చో చాలా రోజులైంది నీకు వడ్డించి అని సౌందర్య కిచెన్ లోకి వెళుతుంది. ఆ తర్వాత హిమ పక్కకు వెళ్లి కార్తీక్ దీప మాట్లాడుకున్న మాటలు అన్ని వింటూ ఉంటుంది. అప్పుడు హిమ అమ్మ వాళ్ళు ఏదో సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు ఏదో జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటూ లోపలికి వెళ్తుంది. మరొకవైపు మోనిత ఏంటో నా ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేలా లేదు ఆ ఇంట్లో ఎవరినైనా ఒకరిని నా వైపు తిప్పుకోవాలి అనుకుంటూ ఉండగా ఇంతలోనే హిమ ఫోన్ చేస్తుంది.

Advertisement

అప్పుడు హిమ మోనిత ఆంటీ మా అమ్మ వాళ్ళు ఏదో నిజం రాస్తున్నారు అసలు ఏం జరిగిందో చెప్పండి ఆంటీ అనడంతో మోనిత ఓవరాక్షన్ చేస్తూ నాటకాలు వాడుతూ ఆ నిజం నా నోటితో ఎలా చెప్పాలి హిమ అని దొంగ ఏడుపులు ఏడుస్తూ హిమని మరింత టెన్షన్ పడుతూ ఏం చెప్పకుండా ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత మోనిత నవ్వుకుంటూ నాకు ఒక ఆయుధం దొరికింది ఈ పిల్ల చేపని ఎరగా వేసి పెద్ద చేపనే పట్టుకుంటాను ఇప్పుడు ఆ హిమ నా ఇంటికి వస్తుంది అప్పుడు ఒక ఆట ఆడుకుంటాను అనుకుంటూ ఉంటుంది.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు