Gold prices today :  ఈ రోజు బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

gold-prices-today-silver-rates-down-november-6-2022
gold-prices-today-silver-rates-down-november-6-2022

Gold prices today :  తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధరలు. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం, వెండి ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,280 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.9,900 పెరిగి. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,128 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.990 పెరిగాయి .అలాగే 22 క్యారెట్లకు బంగారం 10 గ్రాముల నిన్నటి ధరతో పోల్చితే రూ.9,000 పెరిగి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,000 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4,700 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.900 పెరిగాయి. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.605 గా ఉంది. వెండి 10 గ్రాముల వెండి ధర రూ.6,050 ఉంది. వెండి రూ.60,500 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.500 పెరిగి. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
gold-prices-today-silver-rates-down-november-6-2022
gold-prices-today-silver-rates-down-november-6-2022

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,440 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150  వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ..51,280 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 వద్ద కొనసాగుతోంది.

Advertisement

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,280 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,300 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,280 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 గా ఉంది. కిలో వెండి ధర రూ.66,300 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,280 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,300 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,280 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,300 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Read Also : Gold prices today : గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు… ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Advertisement