Gold prices today : మహిళలకు గుడ్ న్యూస్…మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold and silver prices on October 21th 2022
Gold and silver prices on October 21th 2022

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.బంగారం, వెండి ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.2,200 తగ్గి రూ.50,560గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,056 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.220 తగ్గి .అలాగే 22 క్యారెట్లకు బంగారం 10 గ్రాముల నిన్నటి ధరతో పోల్చితే రూ.2,000 తగ్గి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,350 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4,635 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.200 తగ్గి. కిలో వెండి 10 గ్రాముల వెండి ధర రూ.610 ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.250 పెరిగి. కిలో వెండి ప్రస్తుతం.రూ.61,000 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Gold and silver prices on October 21th 2022
Gold and silver prices on October 21th 2022

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,560గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,350 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500  వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ..50,560 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,350 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 వద్ద కొనసాగుతోంది.

Advertisement

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.50,560 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,800 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,560 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 గా ఉంది. కిలో వెండి ధర రూ.61,800 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,560 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,800 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.50,560 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,000 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Read Also : Gold prices today : మహిళలకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Advertisement

 

Advertisement