Deepika pilli: బుల్లితెరపై అందాలు ఆరబోయడంలో తానెప్పుడూ ఉంటానంటూ ముందుకొస్తుంది దీపిక పిల్లి. అయితే ఈ మధ్య చాలా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు… సోలో యాంకర్ గా బాగానే దూసుకుపోతోంది. కామెడీ స్టార్స్ ధమాకాలో తన అందం, అభినయంతో ఇరగదీస్తోంది. కానీ వేరే ఏ ఆఫర్లను అందుకోలేకపోతుంది. హాట్ హాట్ గా కనిపించే ఈమెకు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఈమె… సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది.
ఈ వీడియోలో దీపిక పిల్లి తెలుపు రంగు స్కర్ట్ వేస్కొని.. పసుపు రంగు బ్రా పైనుంచి తెల్ల కోట్ వేస్కొని దుమ్ము రేపింది. అందాలను ఆరబోస్తూనే.. అదిరిపోయే స్టెప్పులు వేసింది. నడుమును మొత్తం తిప్పతూ.. ఒంపుసొంపులను తెగ చూపించేసింది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ తట్టుకోలేకపోతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందంతో పాటు అదిరిపోయే టాలెంట్ నీ సొంతం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే మీరూ ఓసారి ఈ వీడియో చూసేయండి.
AdvertisementView this post on Instagram
A post shared by Deepika Pilli (@deepika_pilli)
Advertisement