Shalini pandey: అర్జున్ రెడ్డి సినిమాతో అందరి గుండెల్లో నిలిచిపోయింది హీరోయిన్ షాలినీ పాండే. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో ఈ హీరోయిన్ కు కూడా అంతే పేరు వచ్చింది. మన పక్కింటి అమ్మాయిలాగా అనిపించేలానే సినిమాలో నటించి అందరినీ కట్టిపడేసింది. అయితే ఆ తర్వాత ఆమెకు మళ్లీ ఒక్క హిట్టు కూడా రాలేదు. సినిమాలను ఎంపిక చేసుకోవడంలో ఈమె విఫలం అయింది. మహానటి, ఎన్టీఆఱ్ కథానాయకుడు వంటి చిత్రాల్లా ఛాన్స్ రాగానే ఎగిరి గంతేసి వాటికి ఓకే చెప్పింది. కానీ అవి పెద్దగా ప్రాముఖ్యం లేని పాత్రలు. 118 చిత్రం హిట్టు అయినా అందులో నివేదా థామస్ యే ఎక్కువగా హైలెట్ అయింది.
ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో అడపా దడపా సినిమాలు చేస్తోందని సమాచారం. అయితే సినిమాల్లో ఎక్కువగా కనిపించకోపయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుందీ అందాల భామ. తాజాగా బికినీ వేస్కొని క్లీవేజ్ షో తో రెచ్చిపోయింది. ఆ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇవి చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. ఏంటి బేబీ ఈ అందం… తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram