Viral Video : ఈమె నడుముకు ఎన్ని ఒంపులో.. ఎన్ని మడతలో.. అచ్చం బొంగరంలా బెల్లి డ్యాన్స్ తో తెగ తిప్పేస్తోంది… మ్యూజిక్ తగినట్టుగా నడుమును షేక్ చేస్తూ బెల్లి డ్యాన్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో తన నడుము అందాలతో కుర్రకారులో సెగలు రేపుతోంది ఈ అమ్మాయి.. అందరూ డ్యాన్స్ వేస్తారు.. కానీ, ఈ అమ్మాయిలా నడుమును బొంగరంలా ఎలా అంటే తిప్పడం కష్టమే.. అందుకే ఈ డ్యాన్స్ ను బెల్లి డ్యాన్స అంటారేమో.. ఏం తిప్పుతుంది.. కుర్రకారు ఇంకా చూపు తిప్పుకోవడం కష్టమే అన్నట్టుగా ఉంది.. చూస్తుంటే ఈ వీడియో.. ఏది ఏమైనా అమ్మాయి నడుం ఊపుడుకు కుర్రకారు ఫిదా కావాల్సిందే.. అంతగా ఆకట్టుకుంటోంది ఈ యువతి వీడియో.. తనలోని టాలెంట్ ఇలా బయటపెట్టేసింది.
అంతేకాదు.. నడుం ఊపటం ఒక ఆర్ట్.. అందరికి ఎలా ఊపాలో కూడా నేర్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ.. ట్రెండింగ్ పాటలను ఎంచుకుని ఆ పాటలకు తగినట్టుగా డ్యాన్స్ తో ఆకట్టుకుంటోంది. తన నడుం సోయగాలతో ఉర్రూతలుగిస్తోంది. యూట్యూబ్ లో పోస్టు చేసిన ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఎరుపు జాకెట్ నడుంకు స్కర్ట్ ధరించి బెల్లి డ్యాన్స్ తో అదరగొట్టేసింది. సోషల్ మీడియాలో ఈ డ్యాన్స్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే..
సెలబ్రిటీలకు ఏం తీసిపోం అన్నట్టుగా నేటి అమ్మాయిలు సోషల్ మీడియాలో తమైదన శైలిలో డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. మొన్నటివరకూ ఎవరో తెలియని వారంతా ఓవర్ నైట్లో స్టార్లు అయిపోతున్నారు. అమ్మాయిల డ్సాన్స్ చూసిన నెటిజన్లు కూడా సరదాగా కామెంట్లు చేస్తున్నారు. లేటెస్టుగా బెల్లి డ్యాన్స్ వేస్తూ నడుంను ఊపుతూ ఒంపుసొంపులతో వయ్యారాలు ఒలకబోసిన ఈ అమ్మాయి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరూ కూడా చూసేయండి.. ఈ బెల్లి డ్యాన్స్.. ఒక నడుంను ఎన్ని రకాలు ఒంపుసొంపులు తిప్పవచ్చో ఈమెను చూసి నేర్చుకోవాల్సిందే..
Read Also : Rashmika Mandanna : శ్రీవల్లి.. రష్మిక రచ్చ.. ఇంతగా అందాలు ఆరబోస్తే.. కుర్రకారు ఆగేదెట్టా.. వీడియో..!