Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral video: ఉయ్యాలే.. ఉయ్యాలే అంటూ బాడీ అంతా ఊపుతున్న అమ్మాయి..!

Viral video: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. చాలా మంది ప్రతిరోజూ వీడియోలు తీయడంలోనే మునిగిపోతున్

By Vinod Kumar

Published on: June 5, 2022 12:30 PM

Updated on: June 5, 2022 12:04 PM

---Advertisement---

Viral video: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. చాలా మంది ప్రతిరోజూ వీడియోలు తీయడంలోనే మునిగిపోతున్నారు. పేరుతో పాటు డబ్బు కూడా రావడంతో.. దాన్ని బిజినెస్ గా మల్చుకుంటున్నారు. వంటలు, డ్యాన్స్ లు, చదువు, పాటలు… ఇలా అన్నింటికి సంబంధించిన వీడియోలు అప్ లోడ్ చేస్తూ… స్టార్ లు అయిపోతున్నారు. తాజాగా ఓ అమ్మాయి చేసిన వీడియో వైరల్ గా మారింది.

Women dance video goes to viral

Advertisement

మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రల్లో అప్పట్లో వచ్చిన సినిమా.. గేమ్. సినిమా ప్లాప్ అయినా అందులోని పాటలు మాత్రం హిట్టయ్యాయి. ఇక ఈ సినిమాలోని ఉయ్యాలే ఉయ్యాలే అనే పాట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే తాజాగా ఓ అమ్మాయి ఆ పాటకు డ్యాన్స్ చేసింది. నడుమంతా ఊపేస్తూ… నాగినిలా డ్యాన్స్ చేసింది. దీన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా… ప్రస్తుతం వైరల్ గా మారింది. నీ డ్యాన్స్ మామూలుగా లేదంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :