Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Vegetable seller problems: కూరగాయల దగ్గర బేరమాడుతున్నారా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే!

Vegetable seller problems : ఇటీవల కాలంలో యూట్యూబ్ లో షాట్ర్ ఫిలిమ్స్ బాగా సందడి చేస్తున్నాయి. వెబ్ సిరీస్, రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ ఇలా... ఎవరి టాలెంట్ ని వాళ్లు ఆయా రూపాల్లో చూపిస్తూ తమని తాము ప్రూవ్ చేస్కుంటున్నారు.

By Vinod Kumar

Published on: June 18, 2022 1:00 PM

Updated on: May 30, 2026 10:18 AM

---Advertisement---

Vegetable seller problems : ఇటీవల కాలంలో యూట్యూబ్ లో షాట్ర్ ఫిలిమ్స్ బాగా సందడి చేస్తున్నాయి. వెబ్ సిరీస్, రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ ఇలా… ఎవరి టాలెంట్ ని వాళ్లు ఆయా రూపాల్లో చూపిస్తూ తమని తాము ప్రూవ్ చేస్కుంటున్నారు.

అతి చాలా మంది ప్రతి షార్ట్ ఫిల్మ్ లో ఏదో ఒక అంశం ఫోకస్ చేసి వాటి విలువ పెంచుతున్నారు. ఎన్నో సమస్యలపై మధ్య తరగతి కుటుంబంపై, రైతులపై, ఉద్యోగుల కష్టాలపై, వృద్ధుల ఆవేదనపై ఇలా వీడియోస్ తీసి ఆకట్టుకుంటున్నారు.

Advertisement

అయితే తాజాగా ఓ మహిళా రైతు గల్లీలో కూరగాయలు అమ్మితే… చాలా మంది బేరం ఆడుతారు. అదే సూపర్ మార్కెట్ కు వెళ్తే మాత్రం ఎంత అంటే అంత డబ్బులు పెట్టి వస్తుంటారు. అయితే రైతులే నేరుగా కూరగాయలు అమ్మితే ఎదుర్కునే సమస్యలపై వచ్చే వీడియోను తీశారు.

రైతులు ఎంతో కష్టపడి పండింటిన కూరగాయలను నేరుగా కోసుకొచ్చి.. వీధులు, గల్లీల్లో అమ్మితే బేరాలు అడతారని… అదే నెలల పాటు కుళ్లిపోకుండా కెమికల్స్ చల్లుతూ అమ్మే సూపర్ మార్కెట్లలో మాత్రం కూరగాయలు కొనుక్కొచ్చుకుంటారని… ఈ వీడియో సారాంశం.

రైతు బిడ్డను అని చెప్పుకుంటూ.. వాట్సాప్ స్టేటస్ లు పెట్టడం కాదు.. తాను కూడా అలాగే నడుచుకోవాలని, రైతులా పని చేయాలని కూడా ఈ వీడియోలో చెప్తారు. అయితే మీరూ ఓసారి ఈ వీడియోపై లుక్కేయండి.

Advertisement

 

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.