Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లకు అన్నీ లాభాలే.. మామూలుగా లేదుగా!

Horoscope : ఈరోజు అనగా సెప్టెంబర్ 22వ తేదీ నాడు పన్నెండు రాశుల వాళ్ల రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. మఖ్యంగా ప్రధాన గ్రహాలు అయి

By Vinod Kumar

Published on: September 22, 2022 6:00 AM

Updated on: September 21, 2022 9:31 PM

These two zodiac signs are very lucky in this day

---Advertisement---

Horoscope : ఈరోజు అనగా సెప్టెంబర్ 22వ తేదీ నాడు పన్నెండు రాశుల వాళ్ల రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. మఖ్యంగా ప్రధాన గ్రహాలు అయిన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల రెండు రాశుల వాళ్లకు ఈరోజంతా లక్కే లక్కు అని తెలిపారు. అయితే ఈ రెండు రాశులు ఏంటి, వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

These two zodiac signs are very lucky in this day 2

Advertisement

 

వృషభ రాశి.. వృషభ రాశి ధనాగమనసిద్ధి ఉంది. దీని వల్ల మీకు ఎక్కువ ధనలాభం కల్గుతుంది. కాబట్టి వచ్చిన లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించండి. సొంతింటి వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. బంధు మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

కుంభ రాశి.. కుంభ రాశి వాళ్లకు ఆయా రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని శుభ ఫలితాలు కల్గుతాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనః స్సౌఖ్యం ఉంది. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

Advertisement

, , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :