G

Priyamani Divorce : భర్త ముస్తఫాతో విడాకులు తీసుకోబోతున్న ప్రియమణి.. అసలు కారణం ఇదే?!

Priyamani Divorce : సామాన్య మధ్య తరగతి కుటుంబాల్లో పెళ్లి అన్నా విడాకులు తీసుకోవాలన్నా చాలా పెద్ద విషయం. కానీ సెలబ్రిటీలకు ఇప్పడు అది ట్రెండ్ లా మారిపోయింది.

Priyamani Divorce : సామాన్య మధ్య తరగతి కుటుంబాల్లో పెళ్లి అన్నా విడాకులు తీసుకోవాలన్నా చాలా పెద్ద విషయం. కానీ సెలబ్రిటీలకు ఇప్పడు అది ట్రెండ్ లా మారిపోయింది. ఒకరిని చూసి ఒకరు ఆదర్శంగా తీసుకొని విడాకులు తీసుకుంటున్నారా అనే విషయం తెలియదు కానీ… ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకోవడం అనేది చాలా మామూలు విషయం. అయితే తాజాగా అదే లిస్టులో చేరిపోయారు ప్రముఖ హీరోయిన్ ప్రియమణి. ఈమె మీద ముస్తఫా మొదటి భార్య ఆమెపై కేసు కూడా పెట్టింది. కానీ ప్రియమణి వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ముస్తఫాతో కాపురం చేస్తూ వచ్చింది.

priyamani-divorce-to-her-husband

ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. కానీ వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు బాగా పెరిగిపోయాయని తెలుస్తోంది. అతి త్వరలోనే వీళ్లిద్దరూ విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే ప్రియమణి ఇప్పట్లో పిల్లల్ని కనే ఉద్దేశం లేదట. కెరియర్ లో తానూ అనుకున్న స్థాయిలో స్థిరపడే వరకు పిల్లల్ని కనకూడదని ఆమె అభిప్రాయం. కానీ ముస్తఫాకు అది నచ్చట్లేదు. ఆయనకి పిల్లలు కావాలని అంటున్నారట.

Advertisement
priyamani-divorce-to-her-husband

దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వస్తున్నాయట. తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయట. ఆ కారణం చేతే ఈ ఇద్దరు విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రియమణి ఇంకా కొన్నేళ్లు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించాలని చూస్తున్నారట. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై అటు ప్రియమణి కానీ ముస్తఫా కానీ స్పందించలేదు.

Read Also : Comedian Sudhakar : సూపర్ స్టార్ కావాల్సిన సుధాకర్‌ను ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేశారా..? అందుకే కమెడియన్‌గా మిగిలిపోయారా?

Vinod Kumar
వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.
Gold and Silver Prices Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం రేటు తగ్గింది, ఈరోజు తులం రేటు ఎంతంటే? ISRO IPRC Recruitment 2026 : టెన్త్ పాసైతే చాలు.. ఇస్రోలో జాబ్ కొట్టే ఛాన్స్.. నెలకు జీతం రూ.1.42 లక్షలపైనే..! Job Skills AI Era : కోడింగ్ రాకపోయినా ఫర్వాలేదు.. AI యుగంలో జాబ్ నిలబెట్టే 5 స్కిల్స్ Tirumala : టీటీడీ బిగ్ అలర్ట్.. 10 రోజుల పాటు ఈ దర్శనాలు రద్దు.. తిరుమల భక్తుల కోసం స్పెషల్ ఫుడ్ మెనూ Heavy Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన Bus Ticket Prices : ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్.. పండుగ స్పెషల్ బస్సుల్లో 50శాతం ఛార్జీలు పెంపు..
Bus Ticket Prices : ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్.. పండుగ స్పెషల్ బస్సుల్లో 50శాతం ఛార్జీలు పెంపు.. Chicken Prices : నాన్ వెజ్ ప్రియులకు పండగే.. చికెన్ ధరలు భారీగా డౌన్.. కిలో ఎంతకు అమ్ముతున్నారంటే? AP New Excise Policy : ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ.. మద్యం షాపులకు కొత్త రూల్స్.. తప్పితే భారీ జరిమానా Khairatabad Ganesh Darshan : ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. 12 రోజుల వరకు ఈ రూట్లలో అసలు వెళ్లొద్దు..! PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు! Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!
మెనూ